శ్రీశైలం ప్రాజెక్టులో ముమ్మరంగా విద్యుత్ ఉత్పాదన జరుగుతోంది. శ్రీశైలం జలాశయం వద్ద 6 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్ వే ద్వారా 1.68 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. డ్యామ్ కు ఎగువ ప్రాంతాల …
Andhra Pradesh News
-
-
కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నది ఉరకలు వేస్తుంది. ముఖ్యంగా జూరాల ప్రాజెక్టు ఎగువ నుంచి భారీ వరద వచ్చి చేరుతుండటంతో అప్రమత్తమైన అధికారులు 36 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. …
-
స్వల్పంగా భూమి కంపించిన ఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రాతంలో చోటుచేసుకుంది. తెల్లవారుజామున 3.45కు ప్రజలంతా ఘాడ నిద్రలో ఉన్న వేళ ఒక్కసారిగా భూ ప్రకంపనలు సంభవించాయి. సుమారు రెండు సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలంతా షాక్ …
-
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులోని ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే విద్యార్థులను ఏలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్ లో చేర్పించారు. గురుకుల పాఠశాల క్యాంటీన్ అపరిశుభ్రతంగా ఉండటం వల్లే ఫుడ్ …
-
తిరుపతి జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా, చేయాలని సంకల్పించిన మొదటి 100 రోజులలో భాగంగా తిరుపతి జిల్లా …
-
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను టిటిడి సివిఎస్వో శ్రీధర్, అధికారులతో కలిసి పరిశీలించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు …
-
భవిష్యత్త్ తరాల మేలు కోసం హైడ్రా ద్వారా చెరువుల పరిరక్షణను మహా యజ్ఞంలో చేపట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చెరువులను కబ్జాల నుంచి విముక్తి చేస్తున్నామన్న రేవంత్ . ఇందులో రాజకీయ ఒత్తిళ్లకు తావులేదన్నారు. లేక్ సిటీగా వర్థిల్లిన …
-
ఏలూరులో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్, భర్త పెద్దబాబు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో మేయర్ షేక్ నూర్జహాన్ చేరనున్నారు. మేయర్‌తో పాటు టీడీపీలో 30 మందికి పైగా కార్పొరేటర్లు …
-
పది టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా చిత్తూరు జిల్లా పలమనేరులో పోలీసులు పట్టుకున్నారు. మూడు లక్షల విలువ చేసే బియ్యాన్ని తరలిస్తున్న డ్రైవర్, క్లీనర్‌ను అరెస్ట్ చేశారు. మకు అందిన సమాచారంతో నాగమంగళం వద్ద స్పెషల్ బ్రాంచ్ …
-
సాధారణంగా రైతాంగం వ్యవసాయ పనులు ఆరంభించే ముందు తాము నమ్మిన దేవుడికి పూజలు చేయడం ఆనవాయితీ. గ్రామీణ ప్రాంతాలలోని రైతులకు, ప్రజలకు ఈ విషయం తెలుసు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే. ఓ రైతు తన పొలంలో వరి …