ఎన్టీఆర్ జిల్లా ముంపు ప్రాంతాలలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. మైలవరం నియోజకవర్గం పర్యటనలో లోకేశ్‌తో పాటుగా ఎన్డీఏ నేతలు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నంలోని శాంతినగర్ ముంపు ప్రాంతాల వరద బాధితులను మంత్రి లోకేష్ పరామర్శించారు. బుడమేరు కర్రకట్ట ప్రమాదాన్ని …
Breaking News
-
-
భారీ వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన తెలుగు రాష్ట్రాల బాధితులను ఆదుకునేందుకు సినీ, రాజకీయ అనే తేడా లేకుండా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ వంతు సాయం చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ …
-
మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఆయనను అరెస్ట్ చేసి గుంటూరుకు తరలించారు. కాగా, ఈ కేసులో ముందస్తు బెయిల్ …
-
తెలుగు రాష్ట్రాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాల్లోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. పట్టణాల్లో పారిశుద్ధ్యలోపం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న విషజ్వరాలు. దోమల తీవ్రత పెరుగుతోంది. …
-
బంగాళాఖాతంలో తీవ్ర అల్ప పీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. ఏకధాటిగా వర్షం …
-
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు 100 కోట్లు ఆఫర్ చేస్తోందని అన్నారు. ఆపరేషన్ లోటస్ ద్వారా మాత్రమే కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. …
-
అల్లూరి జిల్లా డంబ్రిగూడ మండలం గిరిజన సంక్షేమ పాఠశాలలో కలుషిత ఆహారం కారణంగా విద్యార్థినులు అస్వస్థతకు గురైయ్యారు. కోర్రాయి పంచాయితీ జాముగూడ గిరిజన పాఠశాలలో దాదాపు 79 మంది విద్యార్థినులు చదువుతున్నారు. కాగా కలుషిత ఆహారం వలన అందులో …
-
మహారాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆరాధించే ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఛత్రపతి శివాజీని రాజకీయాలకు దూరంగా ఉంచాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కోరారు. శివాజీ పాదాలను వందసార్లు తాకేందుకు …
-
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాల కలకలం రేగింది. దీంతో అర్ధరాత్రి ఆందోళనకు దిగారు విద్యార్థులు. లేడీస్ హాస్టల్ బాత్రూమ్లో హిడెన్ కెమెరా బయటపడింది. దీంతో విద్యార్థినులు హాస్టల్ ప్రాంగణంలో అర్ధరాత్రి ఆందోళన చేశారు.ఈ కెమెరా …
-
మాతృభాషలో అధ్యయనం చేస్తేనే విజ్ఞానం వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. భాషను మరిచిపోతే.. జాతి కనుమరుగు అవుతుంది. కూచిపూడి తెలుగుజాతి వారసత్వ …