America: అమెరికాలో బ్రిడ్జి(Bridge) కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాల్టిమోర్(Baltimore)లో ఓ కంటెయినర్ ఓడ.. నదిలో స్టీల్ వంతెనను ఢీ కొట్టగా బ్రిడ్జి పేకమేడలా ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ క్రమంలో వంతెనపై ప్రయాణిస్తున్న కార్లు నదిలో పడిపోయాయి. …
Tag: