సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా చేస్తున్న పని భేష్ అని కొనియాడారు.నగరంలో చెరువులు, నాలాలు కబ్జా చేయడం వల్ల వర్షపు నీరు ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి! అరగంట వర్షం …
cvr
-
-
భవిష్యత్త్ తరాల మేలు కోసం హైడ్రా ద్వారా చెరువుల పరిరక్షణను మహా యజ్ఞంలో చేపట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చెరువులను కబ్జాల నుంచి విముక్తి చేస్తున్నామన్న రేవంత్ . ఇందులో రాజకీయ ఒత్తిళ్లకు తావులేదన్నారు. లేక్ సిటీగా వర్థిల్లిన …
-
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో భారీగా పట్టుపడ్డ డ్రగ్స్‌ను రాజేంద్రనగర్ పోలీసులు సీజ్ చేశారు. 50 గ్రాముల MDMA, 25 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరాలో నిందుతురాలైన నైజీరియా మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నలుగురు …
-
అనుకున్నదాని కంటే ముందే వరద రావడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చిచేరడంతో నిండుకుండను తలపిస్తున్నది. పూర్తిస్థాయి నీటి మట్టం ఉండటంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి కిందికి వదులుతున్నారు. నిండుకుండలా …
-
పది టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా చిత్తూరు జిల్లా పలమనేరులో పోలీసులు పట్టుకున్నారు. మూడు లక్షల విలువ చేసే బియ్యాన్ని తరలిస్తున్న డ్రైవర్, క్లీనర్‌ను అరెస్ట్ చేశారు. మకు అందిన సమాచారంతో నాగమంగళం వద్ద స్పెషల్ బ్రాంచ్ …
-
క్రీడల్లో హైదరాబాద్ ను నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గచ్చిబౌలిలోని మారథాన్ లో గెలిచిన రన్నర్స్ కు మెడల్స్ అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్. క్రీడాకారులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. క్రీడలను తెలంగాణ …
-
కులగణనపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి గళం విప్పారు. దేశ జనాభాలో 90 శాతం మంది ఇప్పటికీ వ్యవస్థకు దూరంగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి తగిన స్థాయిలో భాగస్వామ్యం లభించాలంటే …
-
ఢిల్లీలో మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మూడు కీలక నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం లభించింది. బయో ఈ-3 విజ్ఞాన్ ధార పథకం. 11, 12వ తరగతి విద్యార్థులకు ఇంటర్న్ షిప్ పథకానికి కేంద్ర …
-
సాధారణంగా రైతాంగం వ్యవసాయ పనులు ఆరంభించే ముందు తాము నమ్మిన దేవుడికి పూజలు చేయడం ఆనవాయితీ. గ్రామీణ ప్రాంతాలలోని రైతులకు, ప్రజలకు ఈ విషయం తెలుసు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే. ఓ రైతు తన పొలంలో వరి …
-
మావోయిస్టుల హింస ప్రజాస్వామ్యానికి సవాలుగా మారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఇప్పటివరకు 17 వేలమంది దీనికి బలయ్యారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే నక్సల్స్ అంతానికి బలమైన, పకడ్బందీ వ్యూహం అవసరమన్నారు. ఈ అంశంపై ఛత్తీస్‌గఢ్ రాజధాని …