కంటోన్మెంట్ ఉప ఎన్నిక 3 రౌండ్BRS. 15629BJP 12231CONG. 23747………8018 లీడ్ లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్…
cvr
-
-
దోమలగూడ ఏ వీ కళాశాలలో ముషీరాబాద్ నియోజకవర్గంఏడ వ రౌండ్ బిజెపి….4907కాంగ్రెస్..2769బి అర్ ఎస్ …1539 బిజెపి లీడ్…2138
-
శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం లో కూటమి అభ్యర్థి సవితమ్మ విజయ దుందుభి మోగించే దిశగా వెళుతుండడంతో సంబరాలు చేసుకుంటున్న నియోజకవర్గ ప్రజలు. పెనుకొండ 10 రౌండ్స్ పూర్తీ చేసుకునే సమయానికి 19000 మెజారిటీ తో …
-
దోమలగూడ ఏ వీ కళాశాలలో ముషీరాబాద్ నియోజకవర్గం5వ రౌండ్ బిజెపి….4806కాంగ్రెస్…1271బి అర్ ఎస్ 1379 బిజెపి లీడ్…3535
-
గుడివాడ : నాలుగు రౌండ్ లు పూర్తయ్యే సరికి గుడివాడ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము 10,415 ఓట్ల అధిక్యంతో ముందుకు దూసుకువెళుతున్నారు. వెనిగండ్ల రాము కు 25,110 ఓట్ల రాగా సమీప ప్రత్యర్థి కొడాలి నాని …
-
జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్నాలుగవ రౌండ్ ముగిసే సరికివివిధ పార్టీల అభ్యర్థులకు పోలైన ఓట్లు…..Totalభాజపా – 5209 14352కాంగ్రెస్ – 4317 26170భారాస – 1192 3089 4 వ రౌండ్ ముగిసేసరికి 11818 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్, అభ్యర్థి …
-
అంబర్‌పేట నియోజకవర్గం పరిధిలో నాలుగోవ రౌండులో బిజెపి 2726లీడ్ సాధించింది. బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డికి4708ఓట్లు కాంగ్రెస్ కు 1982 టిఆర్ఎస్కు1061ఓట్లు వచ్చాయి.
-
ఖైరతాబాద్‌లో 5వ రౌండ్ ముగిసే సరికి భాజపా 25549కాంగ్రెస్ 15226భారాస 4017 అన్ని రౌండ్లలో కలిపి భాజపా ఆధిక్యం 10,323 5వ రౌండ్ లో ఆధిక్యం భాజపా 4985కాంగ్రెస్ 3575భారాస 948 ఈ రౌండ్లో బీజేపీ ఆధిక్యం 1410
-
MiM 6764BJP 2854CNG 365BRS 84BJP lead 11436
-
ఖైరతాబాద్ కౌంటింగ్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం.నాలుగవ రౌండ్బిజెపి 4,545కాంగ్రెస్ 2,745బిఆర్ఎస్ 1,075——- ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో నాలుగవ రౌండ్లో 1,800 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ కంటే బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డి ముందంజ మొత్తం ఇప్పటివరకు …