సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిముషీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ (4th ROUND)భాజపా: 4887కాంగ్రెస్: 1344భారాస: 1155భాజపా ఆధిక్యం: 3543Total BJP lead:12179
cvr
-
-
ఎంఐఎం 3565 ఎం 3565 బిజెపి 4328 కాంగ్రెస్ 579 బిఆర్ఎస్ 265 రెండవ రౌండ్ పూర్తయ్యే సరికి బిజెపి లీడ్ 8098
-
బాపట్ల జిల్లా:…. రెండో రౌండ్ పూర్తి సమాచారం.. బాపట్ల అసెంబ్లీ కూటమి అభ్యర్ధి వేగేశ్న నరేంద్ర వర్మ 3756 ఓట్లతో టిడిపి ముందంజ. పార్లమెంట్ ….. టీడీపీ కూటమి అభ్యర్ధి కృష్ణ ప్రసాద్ – 3056 ఓట్లు ఆధిక్యత.
-
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిసనత్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్3 rd రౌండ్భాజపా: 2955కాంగ్రెస్: 3000భారాస: 900భాజపా ఆధిక్యం: 2649
-
తిరుపతి చిత్తూరు పార్లమెంటు పరిధిలోని చంద్రగిరి అసెంబ్లీ పరిధిలో పార్లమెంటు evm కౌంటింగ్ వివరాలు టిడిపి అభ్యర్థి దుగ్గమల్ల వరప్రసాద్ 6801 వైసీపీ రెడ్డప్ప 4831 చంద్రగిరి అసెంబ్లీ పరిధిలో టిడిపి ఆధిక్యం 1970
-
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం మూడవ రౌండ్లో 392 ఓట్ల మెజార్టీతో 17,717 ఓట్లు సాధించిన వైఎస్ఆర్సిపి వైయస్సార్సీపి — 17,717భారతీయ జనతా పార్టీ—17,325
-
ముషీరాబాద్ AV కాలేజీ లో మూడవ రౌండ్ ఓట్ల లెక్కింపు లో బీజేపీ 4325కాంగ్రెస్ 1615BRS 1252 రెండవ రౌండ్ లో లీడ్ 2710 లో బీజేపీ ఉంది టోటల్ లీడ్ బీజేపీ 8546 ఓట్ల ఆధిక్యం
-
గోషామాల్ నియోజకవర్గంలో భారీ అధికంలో బీజేపీ అభ్యర్థి మాదవిలత… మొదటి రౌండ్….. బీజేపీ : 7936 మజ్లీస్: 601 కాంగ్రెస్: 307 బీఆర్ఎస్: 317
-
గుంటూరు జిల్లా:….. తెనాలి నియోజకవర్గం కూటమి జనసేన అభ్యర్ధి నాదెండ్ల మనోహర్ – 7,354 వైసిపి అభ్యర్ధి అన్నాబత్తుని శివకుమార్ – 3520 కూటమి జనసేన అభ్యర్ధి నాదెండ్ల మనోహర్ – 3834 ఓట్లు ఆధిక్యత.
-
గుంటూరు జిల్లా:…. జిల్లాలో కీలక నియోజకవర్గం…మంగళగిరి నియోజకవర్గం… టీడీపీ కూటమి అభ్యర్ధి నారా లోకేష్ – 8115. వైసిపి అభ్యర్ధి మురుగుడు లావణ్య – 3766 టీడీపీ కూటమి అభ్యర్ధి నారా లోకేష్ – 4349 ఓట్లు ఆధిక్యత..