విజయవాడ నగరంలోని శివక్షేత్రాల్లో అతి ప్రాచీనమైన దేవాలయంగా కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం ప్రసిద్ధి. 105 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఎందరో భక్తులు కాశీ విశ్వేశ్వరుని అన్నపూర్ణను దర్శించుకొని సేవించారు. అప్పన్న వెంకట కృష్ణయ్య, అద్దెపల్లి వెంకటప్పయ్య అనే …
Tag: