ప్రకాశం జిల్లా సత్యవోలు గ్రామంలో ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయం చాలా పురాతనమైంది. 6 వ శతాబ్దంలో బాదామి చాళుక్యులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అపురూపమైన చాళుక్యుల వాస్తుశిల్పం రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతిఫలిస్తుంది. …
Tag: