నంద్యాల నూనెపల్లి రైల్వే ట్రాక్ పై యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడు బాల నరసింహులు ఆత్మహత్యకు పోలీసుల వేధింపులే కారణమని మృతుడి తల్లి ఆరోపిస్తుంది. కొడుకు ఆత్మహత్యతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం …
Tag: