AI ఫోటోలను క్రియేట్ చేయడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, మీ సొంత ఆలోచనలకు అనుగుణంగా ఫోటోలను రూపొందించుకోవచ్చు. ఇలాంటి వారి కోసం గూగుల్ తాజాగా సరికొత్త ఫీచర్‌తో ముందుకొచ్చింది. ఈ కంపెనీ కొత్త Search Generative Experience(SGE) ఫీచర్‌ను పరిచయం చేసింది. మెరుగైన ఫీచర్లను అందించేందుకు గూగుల్ ప్రయత్నాలను ప్రారంభించింది. నెటిజన్లు ఈ ఫీచర్ ద్వారా డ్రాఫ్ట్‌లను రాయవచ్చు, టోన్‌ని కూడా మార్చొచ్చు. ఈ టూల్ ఉపయోగించడానికి 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి. సందర్భం లేదా ఏదైనా విషయంపై ఆధారపడి ఈ ఫోటో క్రియేట్ చేయబడుతుంది. ఈ ప్లాట్‌ఫామ్ నిర్దిష్ట నియమాలను కలిగి ఉంటుంది. ఎలాంటి సామాజిక వ్యతిరేక ఫోటోలను క్రియేట్ చేయకూడదనే నిబంధనలతో రానుంది.
గూగుల్‌లో ఎఐ ఫీచర్
78
previous post