81
మీరు 5G నెట్వర్క్ని ఉపయోగిస్తే, డేటా వినియోగం 4G కంటే ఎక్కువగా ఉంటుంది.కానీ 5జీలో డేటాను సేవ్ చేయడానికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. దీని కోసం మీరు మీ స్మార్ట్ఫోన్లో డేటా సేవర్ని ఆన్ చేయాలి. అలా చేయడం వలన మీరు కేటాయించిన మొత్తం కంటే ఎక్కువ డేటా అయిపోతే మీకు తెలియజేస్తుంది. 2023 చివరి నాటికి వినియోగదారులు భారతదేశం అంతటా 5G సేవను పొందవచ్చు. ఎయిర్టెల్, జియో ఇప్పటికే ఈ పనిని ప్రారంభించాయి. వోడాఫోన్, ఐడియా కూడా 5జీని పరిచయం చేయడానికి యోచిస్తోంది.