ఆమీర్ పేటలో ఇంటింటి ప్రచారం

Thalasani Srinivasa Yadav

Advertisements

&NewLine;<p>హైదరాబాద్ ఆమీర్ పేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు… సనత్ నగర్ నియోజకవర్గ BRS MLA అభ్యర్థి&comma; మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్&period; ఈ కార్యక్రమాన్ని మంగళ హారతులు పట్టి&comma; నుదుటన తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు పలువురు మహిళలు&period; చరిత్రలో ఎవరు ఊహించని స్థాయిలో అభివృద్ధి పనులు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగాయన్నారు&period; సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధి పనులు 10 సంవత్సరాలలో చేశామన్నారు&period; ప్రజలు చూపిస్తున్న ప్రేమ&comma; ఆదరాభిమానాలు ఎప్పటికీ మరురవలేనన్నారు&period; రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సాధించే మొదటి ఐదుగురిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉండాలని నియోజకవర్గ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

తాజా కూల్చివేతలలో మంత్రి పొంగులేటికి చెందిన క్రషర్..

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు..