అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’పై ఆకస్మిక తనిఖీలు.

అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్'పై ఆకస్మిక తనిఖీలు

Advertisements

<p>భాగ్యనగరంలో కల్తీగాళ్ల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది&period; అపరిశుభ్రత వాతావరణంలో వంటలు చేస్తూ&period;&period;ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు&period; జుగుప్సాకరంగా కన్పించే దృశ్యాలు చూస్తే&period;&period;కడుపులో పేగులు బయటపడాల్సిందే&period;&period;కానీ అవేమీ చూడకుండా పాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఆరగిస్తే&period;&period;అంతే సంగతులు&period;&period;ఈ విషయమై అప్రమత్తమైన ఫుడ్ సేఫ్టీ అధికారులు నగరంలో నిరంతరం దాడులు నిర్వహిస్తున్నారు&period; అయినా ఆగడాలు ఆగకపోగా&period;&period;మితిమీరుతున్నాయి&period;&period;<&sol;p>&NewLine;<p>తాజాగా&period;&period; జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్న ముఠాల ఆటకట్టించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు&period; హైదరాబాద్ చార్మినార్ పరిధిలో కుళ్లిపోయిన ఆహార పదార్థాలు&comma; నిషేధిత రంగులతో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న భారీ ఇల్లీగల్ ఫాస్ట్ ఫుడ్ గోడౌన్‌పై పోలీసులు మెరుపు దాడి చేశారు&period;చార్మినార్‌ హుస్సేనియాలం పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచ్ మొహల్లా&comma; న్యూ లాడ్ బజార్‌లో ఉన్న మెస్సర్స్ అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్ పై హెచ్-ఫాస్ట్ బృందం&comma; ఫుడ్ సేఫ్టీ అధికారితో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టింది&period; అక్కడ కనిపిస్తున్న దృశ్యాలు చూస్తే ఎవరైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే&period; కనీసం FSSAI లైసెన్స్ కూడా లేకుండా&comma; అత్యంత అపరిశుభ్రమైన&comma; దుర్వాసన వచ్చే వాతావరణంలో ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేయడాన్ని గమనించారు&period;<&sol;p>&NewLine;<p>ఈ దాడిలో నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి&period; జనం ఆరోగ్యాన్ని గుల్ల చేసే ప్రమాదకరమైన కృత్రిమ రంగులు&&num;8230&semi; ముఖ్యంగా MSK లయన్ గ్రీన్&comma; రాస్ప్బెర్రీ రెడ్ వంటి కెమికల్స్ వాడుతూ చికెన్ వంటకాలు తయారు చేస్తున్నారు&period; అంతేకాదు&comma; వాడిన నూనెనే పదే పదే వాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు&period; ఈ తనిఖీల్లో దాదాపు 110 కిలోల కల్తీ ఫ్రైడ్ చికెన్&comma; 90 లీటర్ల ప్రమాదకరమైన వంట నూనెతో పాటు కెమికల్ రంగులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు&period; ఈ దారుణానికి ఒడిగట్టిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు&period;<br &sol;>&NewLine;&lpar;&rpar; నిజంగా&period;&period; ఇలాంటి కల్తీ ఆహారం తింటే కాలేయం పాడైపోవడమే కాదు&&num;8230&semi; ఫుడ్ పాయిజనింగ్&comma; క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు&period; ఈ నేపథ్యంలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ ప్రజలకు కీలక సూచనలు చేశారు&period; నగరంలో కల్తీ అన్నదానికి &&num;8216&semi;జీరో టోలరెన్స్ పాలసీ ఉంటుందని&comma; ఎక్కడైనా అనుమానాస్పద ఆహార కేంద్రాలు కనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.