National

హర్యానాలోని గురుగ్రామ్‌లో కుండపోత వర్షాలు.

<p>రుతుపవనాల ప్రభావంతో హర్యానాలోని గురుగ్రామ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి&period; భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు&period;వర్షాల ప్రభావంతో ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారి ఎన్‌హెచ్-48పై నర్సింగ్‌పూర్ ప్రాంతంలో రహదారి ఒక్కసారిగా కుంగిపోవడంతో భారీ గుంత…

Read more

కేరళ వయనాడ్‍లో విషాదం.

<p>కేరళలో à°—à°¤ కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి&period; తాజాగా వయనాడ్‌లో భారీ విపత్తు సంభవించింది&period; మేప్పాడి సమీపంలోని కల్లాడి వద్ద ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి&period; దీంతో వయనాడ్ &&num;8211&semi; మలప్పురం జిల్లాలను కలుపుతూ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న&OpenCurlyQuote;టన్నెల్ రోడ్…

Read more

గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు.

<p>2008 అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది&period; à°ˆ కేసులో 38 మందికి ఉరిశిక్ష&comma; 11 మందికి జీవితఖైదు విధించింది&period; à°ˆ కేసులో 2022లో ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ à°† కోర్టు ఇచ్చిన తీర్పును…

Read more

ముంబైలో ఘోర ప్రమాదం.

<p>ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి&period; à°—à°¤ కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలతో నగరం అతలాకుతలమవుతోంది&period; ప్రధాన రోడ్లు&comma; లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి&period; పలు ప్రాంతాల్లో చెట్లు&comma; ఇళ్లు కూలిపోతున్నాయి&period; భారీ వర్షాలకు ముంబై మాన్‌ఖుర్ద్‌లోని…

Read more

రాజస్థాన్‌లో ప్రధాని మోదీ పర్యటన.

<p>రాజస్థాన్‌లో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ&period; తొలి గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీని ప్రారంభించి జాతికి అంకితం చేశారు&period; దీంతో దేశ ఇంధన&comma; పెట్రోకెమికల్ రంగంలో à°’à°• చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది&period; రాజస్థాన్‌లోని బాలోత్రా జిల్లా పచ్‌పద్రలో దేశంలోనే మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్…

Read more

ఇస్రోకు గుర్తుతెలియని వ్యక్తుల బాంబు బెదిరింపు.

<p>దేశ అత్యున్నత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది&period; ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ వి&period; నారాయణ్ అధికారిక à°ˆ-మెయిల్‌కు గుర్తుతెలియని వ్యక్తులు బాంబు బెదిరింపు సందేశాన్ని పంపించారు&period; à°ˆ మెయిల్‌లో ఇస్రోకు చెందిన కీలక…

Read more

మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టులో భారీ షాక్.

<p>ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టులో భారీ షాక్ తగిలింది&period; ఫేమస్ మ్యూజిక్ లేబుల్ సరిగమ ఇండియా లిమిటెడ్ సంస్థతో జరుగుతున్న కాపీరైట్ వివాదంలో కీలక తీర్పునిచ్చింది&period; గతంలో ఇళయరాజాకు వ్యతిరేకంగా ఇచ్చిన మధ్యంతర స్టేను ఎత్తివేయడానికి నిరాకరించింది&period; ఇళయరాజా…

Read more

అన్నాడీఎంకేకు భారీ షాక్.

<p>తమిళనాడులో అన్నాడీఎంకేకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది&period; పార్టీకి చెందిన కీలక నేతలు&comma; మాజీ మంత్రులు డాక్టర్ సి&period; విజయభాస్కర్&comma; à°Žà°‚&period;ఆర్&period; విజయభాస్కర్ అధికార టీవీకే పార్టీలో చేరారు&period; వీరితో పాటు సుమారు 15 వేల మంది మద్దతుదారులు కూడా పార్టీ మారడం…

Read more

TRP రేటింగ్స్‌ను నిలిపివేస్తూ MIB కీలక నిర్ణయం.

<p>దేశంలోని టెలివిజన్ ఛానళ్లకు అత్యంత కీలకమైన TRP రేటింగ్స్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది&period; కొత్త రేటింగ్‌ పాయింట్స్‌ విధానం అమల్లోకి వచ్చే వరకు&&num;8230&semi; BARC విడుదల చేసే టీవీ రేటింగ్స్‌ను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిలిపివేసింది&period;…

Read more

రిటైర్‌మెంట్‌కు ముందు రోజు గవర్నమెంట్‌జాబ్..

<p>ప్రభుత్వ నియామక ప్రక్రియలో దొర్లే జాప్యానికి ఝార్ఖండ్‌లో చోటుచేసుకున్న à°ˆ ఉదంతమే నిదర్శనం&period; దశాబ్దాలుగా పారా టీచర్‌à°—à°¾ సేవలందించిన à°’à°• వ్యక్తికి&comma; తన పదవీ విరమణకు కేవలం ఒక్కరోజు ముందు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా శాశ్వత నియామక పత్రం అందింది&period; ఫలితంగా&comma; à°†…

Read more