TRP రేటింగ్స్‌ను నిలిపివేస్తూ MIB కీలక నిర్ణయం.

TRP రేటింగ్స్‌ను నిలిపివేస్తూ MIB కీలక నిర్ణయం

Advertisements

<p>దేశంలోని టెలివిజన్ ఛానళ్లకు అత్యంత కీలకమైన TRP రేటింగ్స్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది&period; కొత్త రేటింగ్‌ పాయింట్స్‌ విధానం అమల్లోకి వచ్చే వరకు&&num;8230&semi; BARC విడుదల చేసే టీవీ రేటింగ్స్‌ను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిలిపివేసింది&period; దీంతో న్యూస్&comma; ఎంటర్‌టైన్‌మెంట్&comma; స్పోర్ట్స్ సహా అన్ని టీవీ ఛానళ్లపై ప్రభావం పడే అవకాశం ఉంది&period; ప్రతి వారం విడుదలయ్యే టీఆర్పీ రేటింగ్స్ ఆధారంగా ప్రకటనల మార్కెట్&comma; ఛానళ్ల ఆదాయం&comma; ప్రోగ్రామింగ్ వ్యూహాలను నిర్ణయిస్తారు&period; అయితే&comma; కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కొత్త పాలసీ తీసుకొస్తోంది&period; టీవీ రేటింగ్‌ వ్యవస్థలో మరింత పారదర్శకత&comma; శాంపిల్‌ తీసుకునే ఇళ్ల సంఖ్య పెంపు&comma; గ్రామీణ&comma; పట్టణ ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వడం రేటింగ్‌లో మానిప్యులేషన్‌కు అడ్డుకట్ట వేయడం&period;&period; కొత్త విధానంలో కీలక అంశాలుగా ఉన్నాయి&period; ఈ విధానంలోకి అన్ని ఛానళ్లు మారే వరకు ప్రస్తుత రేటింగ్ విధానాన్ని నిలిపివేయాలని MIB నిర్ణయించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

“గుడ్ టైమ్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 9న రిలీజ్ కు వస్తున్న మూవీ.

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.

మంచిర్యాల జిల్లా మందమర్రి మంత్రి వివేక్ పర్యటన.