International

మ్యాప్ వివాదంలో చిక్కుకున్న నేపాల్ ఎయిర్‌లైన్స్ ..

<p>మ్యాప్ వివాదంలో చిక్కుకున్న నేపాల్ ఎయిర్‌లైన్స్&period;&period; భారత్‌కు క్షమాపణలు చెప్పింది&period; జమ్మూ&comma; కశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా చూపుతూ ఉన్న తన నెట్‌వర్క్ మ్యాప్‌ను నేపాల్ ఎయిర్‌లైన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది&period; క్షణాల్లో à°† మ్యాప్ వైరల్ అయి విమర్శలు వెల్లువెత్తాయి&period;…

Read more

మరోసారి తెరపైకి భారత్‌కు కోహినూర్‌ వజ్రం అంశం…

<p>కోహినూర్‌ వజ్రాన్ని భారత్‌కు అప్పగించే అంశంపై చాలాకాలంగా చర్చ జరుగుతోంది&period; ఐతే ప్రస్తుతం బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ 3 అమెరికా పర్యటనలోఉన్న వేళ à°ˆ à°…à°‚à°¶à°‚ మరోసారి తెరపైకి రావడం ఇప్పుడు హాట్‌టాపిక్‌à°—à°¾ మారింది&period; చారిత్రాత్మక కోహినూర్ వజ్రాన్ని తిరిగి…

Read more

కెన్యాలో జరిగిన ఒక పెళ్లిలో షాకింగ్ ఘటన..

<p>సినిమా సన్నివేశాన్ని తలపించే ఘటన కెన్యాలో చోటుచేసుకుంది&period; పెళ్లి వేడుకలో హెలికాప్టర్‌లో ఎక్కేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో à°“ వ్యక్తి ప్రాణాలను పణంగా పెట్టి హెలికాప్టర్‌కు వేలాడుతూ ప్రయాణించేందుకు ప్రయత్నించాడు&period;<br &sol;>&NewLine;హెలికాప్టర్ గాల్లో ఎగురుతుండగానే వేలాడిన à°ˆ ఘటన చూసిన వారు షాక్‌కు…

Read more

రైఫిల్‌తో ఫోటో షేర్ చేసిన ట్రంప్..

<p>అమెరికా రాజకీయాల్లో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్తల్లో నిలిచారు&period; ఇరాన్‌తో జరుగుతున్న అణు ఒప్పంద చర్చలపై స్పందించిన ట్రంప్&comma; వారు సరైన విధంగా వ్యవహరించడం లేదని విమర్శించారు&period;ట్రూత్ సోషల్‌ లో చేసిన పోస్టులో &OpenCurlyDoubleQuote;అణు ఒప్పందం…

Read more

అమెరికా పాస్‌పోర్టులపై ట్రంప్ ఫొటో..

<p>అమెరికా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది&period; ట్రంప్‌ ఫొటోతో ఉన్న పాస్‌పోర్టులను త్వరలో విడుదల చేయాలని నిర్ణయించింది&period; అమెరికా 250à°µ స్వాతంత్య్ర వేడుకలకు గుర్తుగా పరిమిత సంఖ్యలో వీటిని రూపొందించనున్నట్లు ప్రకటించింది యూఎస్‌ విదేశాంగశాఖ&period; ఇప్పటికే పాలనలో తనదైన ముద్ర…

Read more

వైట్‍హౌస్ కాల్పుల ఘటనలో నిందితుడిపై హత్యాయత్నం కేసు…

<p>అమెరికాలో వైట్ హౌస్ సమీపంలో జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపుతోంది&period; డొనాల్డ్ ట్రంప్‌ ను లక్ష్యంగా చేసుకుని నిందితుడు కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు&period; à°ˆ ఘటనలో నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు&period; అతని వద్ద తుపాకీతో పాటు…

Read more

ఇరాన్‌ పై డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు…

<p>ఇరాన్‌కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు&period; పతనం అంచున ఉన్నట్లు ఇరాన్‌ తమకు తెలియజేసిందన్నారు&period; వీలైనంత త్వరగా హర్మూజ్‌ జలసంధి దిగ్బంధనాన్ని ముగించాలని తమను కోరినట్లు &OpenCurlyQuote;ట్రూత్‌ సోషల్’ వేదికగా పోస్టు పెట్టారు&period; ఇరాన్‌…

Read more

అమెరికా అధ్యక్షడు ట్రంప్‌పై హత్యాయత్నం కలకలం రేపింది..

<p>అమెరికా అధ్యక్షడు ట్రంప్‌పై హత్యాయత్నం కలకలం రేపింది&period; వైట్‌హౌస్ ప్రెస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో à°“ దుండగుడు కాల్పులు జరిపాడు&period; సుమారు 5 నుంచి 8 రౌండ్లు కాల్పులు జరిపాడు&period; వెంటనే స్పందించిన సీక్రెట్‌ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్&comma; ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌…

Read more

అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్కాఫ్, ట్రంప్‌ అల్లుడు జారెడ్‌ కుష్నర్‌ ఇరాన్‌తో చర్చల కోసం పాకిస్థాన్‌కు వెళ్లనున్నారు.

<p>అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్కాఫ్&comma; ట్రంప్‌ అల్లుడు జారెడ్‌ కుష్నర్‌ ఇరాన్‌తో చర్చల కోసం పాకిస్థాన్‌కు వెళ్లనున్నారు&period; ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో వారు భేటీ కానున్నారు&period; అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ వీరితో కలిసి వెళ్లడం లేదు&period;…

Read more

హిందూ మహాసముద్రంలో మేజిస్టిక్ ఎక్స్‌ నౌక్ ను సీజ్ చేసిన అమెరికా..

<hr &sol;>&NewLine;<p>ఇరాన్–అమెరికా మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు తగ్గడం లేదు&period; తాజా పరిణామాలు చూస్తే రెండు దేశాల మధ్య పరోక్ష పోటీ మరింత తీవ్రమవుతున్నట్టు కనిపిస్తోంది&period; ఇటీవల స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ వద్ద జరిగిన ఘటన తర్వాత…

Read more