Srikakulam

శ్రీకాకుళం అమృత హాస్పిటల్‌ అక్రమాలపై సర్కారు సీరియస్‌..

<p>శ్రీకాకుళం జిల్లా అమృత హాస్పిటల్‌ వ్యవహారం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది&period; మీది మీది హంగులే తప్ప&period;&period; లోపల అత్యవసరమైన ఫైర్‌ సేఫ్టీ వసతులు కూడా లేవు&period; ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన ఆసుపత్రే…

Read more

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా..

<p>కంచే చేను మేస్తే దిక్కెవరు&period;&period;&quest; కాపాడాల్సిన వారే కబళిస్తుంటే ఇక అడ్డుకునేదెవరు&period;&period;&quest; శ్రీ కాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో ఇదే జరుగుతోంది&period; ఇక్కడి వంశధార నదీ తీరం అక్రమ తవ్వకాలతో కుదేలవుతోంది&period; నిబంధనలను తుంగలో తొక్కి&comma; పగలు రాత్రి తేడా లేకుండా…

Read more

శ్రీకాకుళం జిల్లాలో విద్యాసంస్థల నిలువు దోపిడీ..

<p>&ZeroWidthSpace;శ్రీకాకుళం జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థల ఆగడాలు మితిమీరిపోతున్నాయి&period; విద్యార్థుల తల్లి తండ్రుల నుంచి విద్యాసంస్థల నిలువు దోపిడీ చేస్తున్నాయి &period; నిబంధనలకు విరుద్ధంగా&comma; కనీస అనుమతులు లేకుండా పాఠశాలలు నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న ఉదంతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి&period;…

Read more

శ్రీకాకుళంలో స్వల్ప భూకంపం..

<p>స్వల్పంగా భూమి కంపించిన ఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రాతంలో చోటుచేసుకుంది&period; తెల్లవారుజామున 3&period;45కు ప్రజలంతా ఘాడ నిద్రలో ఉన్న వేళ ఒక్కసారిగా భూ ప్రకంపనలు సంభవించాయి&period; సుమారు రెండు సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలంతా షాక్ గురయ్యారు&period;శ్రీకాకుళంలో స్వల్ప…

Read more

హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్సీ దువ్వాడ ఎపిసోడ్

<p>ఏపీలో హాట్ టాపిక్ à°—à°¾ మారిన ఎమ్మెల్సీ దువ్వాడ ఎపిసోడ్ &period; శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఎమ్మెల్సి దువ్వాడ ఇంటి వద్ద మూడో రోజు దువ్వాడ భార్య &comma; కుమార్తె నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు&period; ఇంటి ఆరుబైటే దువ్వాడ వాణి&comma; హైందవి…

Read more

బిజెపిని విమర్శించే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు.

<p> శ్రీకాకుళం జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు అన్నారు&period; నగరంలోని బిజెపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నీతులు చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు&period; కాంగ్రెస్ దూరగతాలు ప్రజలు గుర్తు పెట్టుకొన్నారని&comma; దానిని వారు…

Read more

చుక్కనీటి కోసం నానాపాట్లు

<p>శ్రీకాకుళం జిల్లా ప్రజలు చుక్కనీటి కోసం నానాపాట్లు పడుతున్నారు&period; పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సైతం తాగునీటికి తీవ్ర ఇక్కట్లు తప్పడంలేదు&period; రక్షిత మంచినీటి పథకాలు పడకేయడం&comma; బోర్ల నుంచి నీరు రాకపోవడంతో సిక్కోలు నగరానికి నిరంతరం త్రాగునీరు సరఫరా చేయాలని…

Read more

టెక్కలి నియోజకవర్గంలో కింజరాపు అచ్చం నాయుడు ముందంజ

<p>శ్రీకాకుళం జిల్లా…<&sol;p>&NewLine;<p>టెక్కలి నియోజకవర్గం మూడవ రౌండ్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కింజరాపు అచ్చం నాయుడు 1366 ఓట్ల ఆధిక్యం లో ఉన్నారు&period;&period;<&sol;p>&NewLine;

Read more

నామినేషన్ పూర్తి చేసుకున్న బగ్గు రమణమూర్తి..

<p>నరసన్నపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి &lpar;Baggu Ramanamurthy&rpar; నామినేషన్ వేశారు&period; సతీ సమేతంగా పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని వేలాది మంది కార్యకర్తలతో ఊరేగింపుగా బయలుదేరి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు&period; à°ˆ సందర్భంగా బగ్గు రమణమూర్తి…

Read more

వైద్యం పేరుతో కోట్లు దండుకుంటున్న డాక్టర్లు..!

<p>శ్రీకాకుళం జిల్లా&lpar;Srikakulam District&rpar;లో వైద్యం పేరుతో కోట్లు దండుకుంటున్నారు&period; ఫెర్టిలిటీ సెంటర్‌&lpar;Fertility Center&rpar; పేరుతో దారుణాలకు తెగబడుతున్నారు&period; సెంటిమెంట్‌నే సంపాదనకు సులువైన మార్గంగా ఎంచుకున్నారు&period; పిల్లలు లేని దంపతులే టార్గెట్‌à°—à°¾ ఇద్దరు డాక్టర్లు&lpar;Doctors&rpar; చెలరేగిపోతున్నారు&period; గర్భిణీ మహిళలపై అడ్డగోలు ప్రయోగాలు చేస్తున్నారు&period;…

Read more