Andhra Pradesh

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.

<p>నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి&comma; సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు&period; జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే&&num;8230&semi; ప్రజలకు అందుతున్న సేవలు&comma;…

Read more

మంగళగిరిలో కాపర్ వైర్ చోరీ ముఠాను అరెస్టు చేసిన పోలీసులు.

<p>గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మాణంలో ఉన్న భవనాలను లక్ష్యంగా చేసుకుని విద్యుత్ వైర్లను చోరీ చేస్తున్న ముఠాను గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు&period; కాజా టోల్‌గేట్ సమీపంలోని ప్రభల్ టెక్ పార్క్‌లో చోరీకి గురైన ఎలక్ట్రికల్ వైర్ల కేసును ఛేదించిన పోలీసులు…

Read more

ఏలూరు జిల్లాలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్‌కు విస్తృత ఏర్పాట్లు.

<p>ఏలూరు జిల్లాలో à°ˆ నెల 24à°¨ నిర్వహించనున్న మెగా పేరెంట్స్–టీచర్స్ మీట్‌కు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది&period; జిల్లాలోని 1&comma;772 ప్రభుత్వ&comma; ఎయిడెడ్ పాఠశాలలు&comma; 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో à°ˆ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు జిల్లా…

Read more

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో గజరాజుల తరలింపు.

<p>చిత్తూరు జిల్లా పలమనేరులోని ముసలిమడుగు ఏనుగుల శిబిరం నుంచి మన్యం జిల్లా పార్వతీపురానికి గజరాజులను తరలించే ప్రక్రియ ప్రారంభమైంది&period; డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లతో à°ˆ తరలింపును చేపట్టారు&period; ఏనుగుల ఆరోగ్యం&comma; భద్రతకు…

Read more

రాజాంలో నాలుగు కిలోలకుపైగా గంజాయి స్వాధీనం.

<p>విజయనగరం జిల్లా రాజాంలో పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది&period; చీకటిపేట జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా వెళ్తున్న స్కూటర్‌ను తనిఖీ చేసిన పోలీసులు&comma; స్కూల్ బ్యాగ్‌లో దాచిన 4 కిలోల 41 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు…

Read more

నెల్లూరు అపోలో సెంటర్‌లో బీజేపీ జెండాపై స్వల్ప ఉద్రిక్తత.

<p>నెల్లూరు నగరంలోని అపోలో సెంటర్‌లో సీఐటీయూ ఆటోస్టాండ్ వద్ద బీజేపీ జెండా ఏర్పాటు వివాదానికి దారితీసింది&period; సీఐటీయూ ఆటోస్టాండ్‌లో బీజేపీ శ్రేణులు పార్టీ జెండాను ఆవిష్కరించడంతో సీఐటీయూ&comma; సీపీఎం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్డుకున్నారు&period; దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త…

Read more

తెనాలిలో విద్యార్థులకు మాదకద్రవ్యాల నిరోధక సంకల్పం.

<p>గుంటూరు జిల్లా తెనాలిలో విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు చేపట్టిన &&num;8216&semi;సంకల్పం&&num;8217&semi; అవగాహన కార్యక్రమం విశేష స్పందన పొందింది&period; వీఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన à°ˆ కార్యక్రమంలో టూ టౌన్ సీఐ దాసరి రవీంద్రబాబు&comma; వన్ టౌన్…

Read more

కాణిపాక దేవస్థాన పాలకమండలి కీలక నిర్ణయాలు.

<p>చిత్తూరు జిల్లా కాణిపాక స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో నిర్వహించిన పాలకమండలి సమావేశంలో భక్తుల సౌకర్యాలు&comma; 2026 వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు&period; దేవస్థానం చైర్మన్ మణి నాయుడు&comma; ఈవో పెంచల కిషోర్ అధ్యక్షతన జరిగిన…

Read more

కర్నూలు జిల్లా ఎమ్మెల్యే కేఈ శ్యాంకుమార్‌ పర్యటనతో బిజీబిజీ

<p>కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ అభివృద్ధి&comma; సంక్షేమ కార్యక్రమాలతో బిజీబిజీగా గడిపారు&period; ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్ల పంపిణీ నుంచి ప్రత్యేక అవసరాలు à°—à°² చిన్నారులకు ఉపకరణాల అందజేత వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు&period; అనంతరం…

Read more

కోనసీమ జిల్లాలో విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాల ఆందోళన.

<p>ఢిల్లీలో శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తూ పీడీఎస్‌యు&comma; ఏఐఎస్‌ఎఫ్&comma; సీఐటీయూ&comma; ఏఐటీయూసీ&comma; బీఎస్‌పీ ప్రజా సంఘాలు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆందోళనకు దిగాయి&period; జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి&period;ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాల…

Read more