కోనసీమ జిల్లాలో విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాల ఆందోళన.

Advertisements

<p>ఢిల్లీలో శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తూ పీడీఎస్‌యు&comma; ఏఐఎస్‌ఎఫ్&comma; సీఐటీయూ&comma; ఏఐటీయూసీ&comma; బీఎస్‌పీ ప్రజా సంఘాలు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆందోళనకు దిగాయి&period; జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి&period;ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు&period; ఇందుకు బాధ్యతగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూపెద్ద ఎత్తున నినాదాలు చేశారు&period; దేశవ్యాప్తంగా నీట్–యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ&comma; పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా గత మూడు నెలలుగా విద్యార్థి&comma; యువజన&comma; కార్మిక&comma; ప్రజా సంఘాలు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాలు నిర్వహిస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని పీడీఎస్‌యు&comma; ఏఐఎస్‌ఎఫ్&comma; సీఐటీయూ&comma; ఏఐటీయూసీ&comma; బీఎస్‌పీ ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు&period; మరణించిన విద్యార్థి కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని&comma; పేపర్ లీకేజీ కి కారణమైన మాఫియాను కఠినంగా శిక్షించాలని &period;&period; పరీక్షల నిర్వహణలో సంపూర్ణ పారదర్శకతను తీసుకురావాలని ప్రజా సంఘాలు నేతలు డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.

నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.