భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానం.

Advertisements

<p>ఏపీ అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం సహకారం సాధించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో వరుస భేటీలు నిర్వహించారు&period; ప్రధాని నరేంద్ర మోదీని కలిసి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన సీఎం&&num;8230&semi; రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు&period; పోలవరం ప్రాజెక్టు&comma; జల్ జీవన్ మిషన్&comma; పారిశ్రామిక పెట్టుబడులు&comma; మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కేంద్ర మంత్రులతోనూ సమావేశమయ్యారు&period; రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన అజెండాగా హస్తిన చంద్రబాబు బిజిబిజీగా గడిపారు&period;<br &sol;>&NewLine;&lpar;&rpar;ఢిల్లీలో సీఎం చంద్రబాబు నాయుడు బిజీబిజీగా గడిపారు&period; ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి విశాఖపట్నం సమీపంలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు&period; సుమారు అరగంట పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై కూడా చంద్రబాబు&comma; మోదీ మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది&period; ప్రధానితో సమావేశం అనంతరం కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌తో సీఎం చంద్రబాబు&comma; కూటమి ఎంపీలు సమావేశమయ్యారు&period; పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం కావడానికి అవసరమైన చర్యలపై చర్చించారు&period; ప్రాజెక్టుపై ఉన్న వర్క్ స్టాప్ ఆర్డర్‌ను పూర్తిగా ఎత్తివేసేలా చూడాలని చంద్రబాబు కోరారు&period; అలాగే పోలవరం ప్రాజెక్టును స్వయంగా సందర్శించాలని&comma; ఒడిశా&comma; ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు సంబంధించిన ముంపు ప్రాంతాల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు&period; ఇదే సమావేశంలో జల్ జీవన్ మిషన్ అమలు&comma; పోలవరం–నల్లమల సాగర్ ప్రాజెక్టు ప్రతిపాదనల పురోగతిపై కూడా విస్తృతంగా చర్చ జరిగింది&period; రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కేంద్రం నుంచి పూర్తి సహకారం అందించాలని సీఎం కోరారు&period;<&sol;p>&NewLine;<p>&lpar;&rpar;అనంతరం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్&comma; కేంద్ర విద్యుత్&comma; గృహనిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌లతో చంద్రబాబు సమావేశమయ్యారు&period; రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ&comma; పారిశ్రామికాభివృద్ధి&comma; విద్యుత్ రంగం&comma; మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు&period; ఒకే రోజు ప్రధాని&comma; ముగ్గురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు వరుస భేటీలు నిర్వహించడం&&num;8230&semi; రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి మరింత సహకారం సాధించే దిశగా కీలక అడుగుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.

నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.