హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

<p>బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన అఖిల్ అక్కినేని &OpenCurlyQuote;లెనిన్’ ఇప్పుడు తెలుగు ZEE5లోనూ అద్భుతమైన రికార్డు సృష్టించింది&period; కేవలం ఒక్క వారంలోనే 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేయటం విశేషం&period; à°ˆ ఘనత సినిమాకు à°“ చారిత్రాత్మక స్ట్రీమింగ్…

Read more

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

<p>అమరావతి రాజధాని నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు&period; రాజధాని నిర్మాణానికి ఎలాంటి కట్టడాలు చేపట్టాలన్నా భూమి అవసరమని తెలిపారు&period; చంద్రబాబుపై నమ్మకంతోనే రాజధాని రైతులు తమ భూములను భూసమీకరణకు ఇచ్చారని అన్నారు&period; పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకుండానే…

Read more

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్

<p>అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు ముప్పు ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో à°—à°¤ నెల తుర్కియే పర్యటన తర్వాత విమానం మార్చినట్లు వెల్లడించారు&period; ఎయిర్‌ఫోర్స్ వన్‌కు బదులుగా భద్రతా కారణాలతో రహస్యంగా మరో విమానంలో అమెరికాకు చేరుకున్నట్లు తెలిపారు&period; à°† బెదిరింపులకు…

Read more

సీతంపేటలో నూతన సబ్ డిపో ప్రారంభం.

<p>పార్వతిపురం మన్యం జిల్లా కురుపాం మండలం సీతంపేట గ్రామ ప్రజలకు à°Šà°°à°Ÿ కలిగింది&period; ఎన్నో ఏళ్లుగా రేషన్ సరుకుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న గ్రామస్తుల సమస్యకు పరిష్కారం లభించింది&period; సీతంపేట గ్రామంలో నూతన సబ్ డిపో కేంద్రాన్ని…

Read more

అమరావతిలో స్టీల్ బ్రిడ్జిలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.

<p>మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారంటూ విమర్శఅమరావతి నిర్మాణ పనుల్లో మరో కీలక ముందడుగు పడింది&period; ఉండవల్లి సమీపంలో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు&period; బ్రిడ్జిల వద్ద ప్రత్యేకంగా నిర్మించిన అమరావతి పైలాన్‌ను కూడా సీఎం ఆవిష్కరించారు&period;…

Read more

ఉప్పాడ తీర రక్షణకు కీలక ముందడుగు.

<p>కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ తీర రక్షణకు కీలక ముందడుగు పడింది&period; సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బతింటున్న ఉప్పాడ తీర ప్రాంత పరిరక్షణ కోసం ఐఐటీ మద్రాస్‌తో అవగాహన ఒప్పందం కుదిరింది&period; ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరి…

Read more

ఏపీలో పోలీసులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

<p>ఏపీలో శాంతిభద్రతల పరిరక్షణపై సీఎం చంద్రబాబు రాష్ట్ర సచివాలయం నుంచి అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు&period; à°ˆ సమావేశంలో హోం మంత్రి అనిత&comma; డీజీపీ హరీష్ కుమార్ గుప్తా &comma; ఇతర ఉన్నతాధికారులు నేరుగా పాల్గొనగా&comma; రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేంజ్…

Read more

ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.

<p>ఏపీలో భారీ పెట్టుబడులకు à°°à°‚à°—à°‚ సిద్ధమవుతోంది&period; అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 20à°µ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది&period; రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం తీసుకురావడంతో పాటు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా&period;&period; 37 భారీ ప్రాజెక్టుల…

Read more

రైతుకు నీటి భరోసా.. సీఎం కీలక ఆదేశాలు.

<p>తెలంగాణలో సాగునీటి పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు&period; హైదరాబాద్‌లోని MCR HRDలో ఇరిగేషన్&comma; పౌర సరఫరాల శాఖలపై ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష జరిపారు&period; ప్రాజెక్టుల్లోకి వస్తున్న వరద నీరు&comma; రిజర్వాయర్ల పరిస్థితి&comma; సాగునీటి విడుదలపై అధికారులతో చర్చించారు&period;…

Read more

ఐజీఐ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుడి బ్యాగ్‌లో కోతి పుర్రె కలకలం.

<p>న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది&period; విమానం ఎక్కేందుకు సిద్ధమైన à°“ ప్రయాణికుడి చేతి సంచిలో దాచి ఉంచిన పుర్రెను సీఐఎస్ఎఫ్ సిబ్బంది గుర్తించారు&period; ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ వెళ్లేందుకు సిద్ధమైన ప్రయాణికుడి బ్యాగ్‌ను ప్రీ-ఎంబార్కేషన్ సెక్యూరిటీ చెక్‌లో…

Read more