తాజా కూల్చివేతలలో మంత్రి పొంగులేటికి చెందిన క్రషర్..

తాజా కూల్చివేతలలో మంత్రి పొంగులేటికి చెందిన క్రషర్

Advertisements

<p>రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ సమీపంలోని కొత్వాల్‌ గూడలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న స్టోన్‌ క్రషర్లను హైడ్రా కూల్చివేసింది&period; పలు కంపెనీలకు చెందిన ఐదు క్రషర్‌ మెషీన్లతోపాటు 12 ఆర్‌ఎంసీ యూనిట్లను తొలగించింది&period; పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు&comma; మైనింగ్‌శాఖ ఫిర్యాదుతో హైడ్రా ఈ చర్యలు చేపట్టింది&period; క్రషర్‌ మిషన్లను తొలగించేందుకు పీబీసీ&comma; మైనింగ్‌శాఖలు హైడ్రా సాయం కోరాయి&period; రూ&period;వందల కోట్లు బకాయిలు చెల్లించకుండా అక్రమంగా నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదు చేశాయి&period; వీటిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవా క్రషర్స్‌ను కూడా హైడ్రా అధికారులు కూల్చివేశారు&period; గ‌à°¤ అసెంబ్లీ à°¸‌మావేశాల సంద‌ర్భంగా మాజీ మంత్రి హరీశ్‌ రావు రాఘ‌వా క్రషర్ అక్రమాలపై చేసిన ఆరోపణలతో ప్రభుత్వం డైలమాలో à°ª‌డింది&period; అయితే మంత్రి పొంగులేటిని ఒప్పించిన ప్రభుత్వం తాజాగా కూల్చివేత‌లు చేప‌ట్టింది&period; అయితే ఈ కూల్చివేతలపై పొంగులేటి అసహనం వ్యక్తం చేస్తున్నారు&period; మంత్రి పొంగులేటికి చెందిన కంపెనీ ఆ లిస్ట్‌లో లేదని స్థానిక అధికారులు తెలియజేసినా కాంగ్రెస్&comma; బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధంతో రాజకీయ దుమారం చెల‌రేగింది&period; ఈ నేపథ్యంలో తాజా కూల్చివేతలపై హైడ్రా స్పష్టతనివ్వాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెనాలి శిల్పశాల ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి..

కేరళంలోని వయనాడ్‌లో పోస్టర్ల కలకలం.

దూరదర్శని చూసిన ప్రేక్షకులకు వాళ్ల సొంతూరికి వెళ్లిన ఫీల్‌ కలుగుతుంది..