Vishakapattanam

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు సిద్ధం..

<p>విశాఖపట్నంలో భారీ ఐటీ పెట్టుబడులకు మార్గం సుగమం అవుతోంది&period;ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి&period; à°ˆ ఏర్పాట్లను జిల్లా ఇంచార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయులు&comma; భీమిలి ఎమ్మెల్యే à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు&comma;…

Read more

యారాడ సముద్ర తీరంలో జెట్టి నిర్మిస్తే భూగర్భజలాలు కలుషితం..

<p>విశాఖ &&num;8230&semi;యారాడ సముద్ర తీరంలో జెట్టి నిర్మిస్తే భూగర్భజలాలు కలుషితమవుతాయని&&num;8230&semi;&period;యారాడ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు&period;సముద్రం పక్కనే వున్న ఇప్పటివరకు మంచినీరు వస్తోంది&period; జెట్టి నిర్మిస్తే పూర్తిగా సముద్ర తీరం కోతకు గురౌతుందని తద్వారా మంచినీరు కాస్తా ఉప్పునీరుగా మారుతుందని ఆవేదన వ్యక్తం…

Read more

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దుప్పితూరు గ్రామం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

<p>అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దుప్పితూరు గ్రామం ప్రస్తుతం హాట్ టాపిక్‌à°—à°¾ మారింది&period; గ్రామ తరలింపు అంశంపై తీవ్ర విభేదాలు వ్యక్తమవుతున్నాయి&period; ఒకవైపు గ్రామస్తులు 2004లో భూసేకరణ సమయంలో తమ గ్రామాన్ని ఉద్దేశపూర్వకంగా వదిలేశారని ఆరోపిస్తూ&comma; ఇప్పుడు 750 కుటుంబాలకు స్థలం…

Read more

అనకాపల్లి జిల్లా పరవాడలో వెలుగులోకి భారీ మోసం..

<p>అనకాపల్లి జిల్లా పరవాడలో భారీ మోసం వెలుగులోకొచ్చింది&period; బండారు రామారావు చిట్టీల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపిస్తున్నారని స్థానికులు&period; మహిళలు&comma; కార్మికులు&comma; చిన్న వ్యాపారులే ఆయన ప్రధాన బాధితులుగా ఉన్నారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి&period; మొదట చిన్న మొత్తాలతో నమ్మకంగా ఉన్న…

Read more

విశాఖ రిజిస్ట్రార్.. ఆంధ్రా యూనివర్సిటీ పేరిట ప్రెస్‌ నోట్ విడుదల

<p>విశాఖ ఆంధ్రా విశ్వ విద్యాలయంలో కొద్ది రోజులు à°—à°¾ ఏర్పడిన పరిస్థితులను తీవ్రంగా ఖండిస్తున్నామని రిజిస్ట్రార్ à°“ ప్రకటనలో తెలిపారు&period;&period;బయట వాళ్ళకి యూనివర్సిటీలోకి అనుమతి లేదని&period;&period;రాజకీయ ఉపన్యాసాలు&comma; సభల నిర్వహణ&comma;ర్యాలీలు&comma; బంద్ లు&comma; నిరసనలు&comma; రాస్తా రోకోలు తదితర వాటికి తావులేదన్నారు&period;…

Read more

విశాఖలో చెన్నై షాపింగ్ మాల్ ఇష్టారాజ్యంగా ….

<p>విశాఖపట్టణంలో చెన్నై షాపింగ్‌ మాల్‌ యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది&period; రాజకీయ నాయకుల అండదండలు చూసుకుని&period;&period; జీవీఎంసీ నిబంధనలకు తూట్లు పొడుస్తోంది&period; రోడ్లపై ఇష్టారీతిన హోర్డింగ్స్‌&comma; ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి… వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది&period; నిత్యం రద్దీగా ఉండే డాబా గార్డెన్స్…

Read more

గూగుల్‎తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం..

<p>ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గూగుల్‌తో కీలక ఒప్పందం చేసుకుంది&period; విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటుకు ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది&period; à°ˆ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు&period;&period; విశాఖలో గూగుల్ డేటా సెంటర్&comma; ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్&comma; సీ కేబుల్ కనెక్టివిటీ వస్తే విశాఖ à°“ డీప్…

Read more

లక్కీ భాస్కర్ ఎఫెక్ట్… విశాఖలో పిల్లలు మిస్సింగ్

<p>విశాఖ నగరంలో నలుగురు విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపుతోంది&period; హాస్టల్ నుండి తప్పించుకొని నలుగురు విద్యార్థులు పరారయ్యారు&period; à°ˆ ఘటన<br &sol;>మహారాణి పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది&period; సెయింట్ అన్స్ స్కూల్ లో 9à°µ తరగతి చదువుతున్న కిరణ్ కుమార్&comma;…

Read more

ఆగని లోన్ యాప్ వేధింపులు

<p>విశాఖలో లోన్ యాప్‌ వేధింపులకు యువకుడు బలయ్యాడు&period; నరేంద్ర అనే యువకుడు లోన్ యాప్ వేధింపులతో పెళ్లయిన 40రోజులకే ఆత్మహత్యకు పాల్పడ్డాడు&period; 2 వేల రూపాయలు కోసం మార్ఫింగ్‌ చేసి బెదిరింపులకు దిగారు&period; స్నేహితులు&comma; బంధువులకు లోన్‌ యాప్ నిర్వాహకులు మార్పింగ్…

Read more

విశాఖ కేర్ ఆస్పత్రిలో దారుణం … స్కానింగ్ కోసం వచ్చిన మహిళకు

<p>విశాఖ కేర్ హాస్పిటల్ లో దారుణం చోటు చేసుకుంది&period; స్కానింగ్ కోసం వచ్చిన మహిళపై సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడిన వెలుగు చూసింది&period;<br &sol;>తలకు గాయంతో స్కానింగ్ కోసం కేర్ ఆస్పత్రికి à°“ వచ్చిన మహిళ అడ్మిట్ కాగా&period;&period;ఆమెకు స్కానింగ్ చేయాలంటూ&period;&period;…

Read more