Telangana

విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి.

<p>à°«à°¿à°«à°¾ వరల్డ్ కప్-2026లో భాగంగా అర్జెంటినా&comma; ఈజిప్ట్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి వీక్షించారు&period;హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్‌పై సంక్షేమ పాఠశాలల విద్యార్థులతో కలిసి…

Read more

హైదరాబాద్: నాచారంలో బాలామృతం ప్లాంట్ ప్రారంభం.

<p>తెలంగాణలో మహిళలు&comma; చిన్నారుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు&period; హైదరాబాద్‌లోని నాచారంలో 20 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన బాలామృతం ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు&period; à°ˆ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడిన…

Read more

105 కేసుల నిందితుడిని అరెస్టు చేసిన సంగారెడ్డి జిల్లా పోలీసులు.

<p>సంగారెడ్డి జిల్లా పోలీసులు అంతర్‌రాష్ట్ర దొంగతనాల కేసుల్లో కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు&period; జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు&period; మొత్తం 105 కేసుల్లో నిందితుడిగా ఉన్న చంద్రయ్యను ఎనిమిది నెలలపాటు ప్రత్యేక నిఘా అనంతరం…

Read more

వరంగల్ : క్లినిక్‌లు నిర్వహిస్తున్న అర్హత లేని వైద్యులు.

<p>ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ&comma; అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కాసులు కురిపించుకుంటున్న అగాపే హోలిస్టిక్ క్లినిక్ బాగోతం వెలుగులోకి వచ్చింది&period; చట్టబద్ధమైన వైద్య అర్హతలు లేకుండానే&comma; డాక్టర్ బోర్డు తగిలించుకోకుండానే గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న à°ˆ నకిలీ వైద్య దందాపై స్థానికులు తీవ్ర…

Read more

హుజూరాబాద్‌లో 500 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఖాళీగానే.

<p>సొంతింటి కలతో ఎదురుచూస్తున్న పేదలకు నిరాశే మిగులుతోంది&period; కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో పదేళ్ల క్రితం నిర్మించిన 500 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇప్పటికీ లబ్ధిదారులకు అందలేదు&period; సర్వేలు&comma; విచారణలు కొనసాగుతున్నా&&num;8230&semi; పంపిణీ మాత్రం ముందుకు సాగడం లేదు&period; పేదలకు సొంతింటి కలను…

Read more

కరీంనగర్ కార్పొరేషన్‌లో స్మార్ట్‌ఫోన్ల వివాదం.

<p>కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కార్పొరేటర్లకు స్మార్ట్‌ఫోన్ల కొనుగోలు నిర్ణయం వివాదాస్పదంగా మారింది&period; మొత్తం 70 మంది కార్పొరేటర్ల కోసం రూ&period;23 లక్షల 43 వేల బడ్జెట్‌ను కేటాయిస్తూ కార్పొరేషన్ తీర్మానం చేసింది&period; శామ్‌సంగ్ గెలాక్సీ A37 సిరీస్ 5G స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుకు…

Read more

కామారెడ్డి జిల్లాలో విద్యారంగ సమస్యలపై ABVP ఆందోళన.

<p>విద్యారంగంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ABVP ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు&period; ప్రైవేట్&comma; కార్పొరేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచడాన్ని అరికట్టాలని&comma; పేద విద్యార్థులకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో 25 శాతం ఉచిత సీట్లు కేటాయించేలా…

Read more

మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీసీ కెమెరాల విస్తరణ.

<p>మేడ్చల్ జిల్లా&comma; పోచారం ఐటీ కారిడార్ పరిధిలోని రాంపల్లి డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో ఒకేరోజు 100 సీసీటీవీ కెమెరాలను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి ప్రారంభించారు&period; à°ˆ సందర్భంగా స్థానిక ప్రజలతో కలిసి సీసీటీవీ వ్యవస్థను పరిశీలించారు&period;ఒక్క సీసీటీవీ కెమెరా వంద…

Read more

గ్రీన్ ఫార్మింగ్‌కు ప్రభుత్వం ప్రోత్సాహం-మంత్రి శ్రీధర్ బాబు.

<p>గ్రీన్ ఫార్మింగ్‌ను ప్రోత్సహిస్తూ దానికి అనుబంధంగా వివిధ పరిశ్రమలు అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపడుతోందని ఐటీ&comma; పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు&period; వ్యవసాయం&comma; పరిశ్రమలు&comma; సాంకేతికత సమన్వయంతో సుస్థిర అభివృద్ధిని సాధించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు&period; ఆధునిక…

Read more

తెలంగాణ పెట్టుబడులకు అత్యంత అనుకూలం.

<p>తెలంగాణను పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు&period; రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు&comma; పారదర్శకమైన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తూ పూర్తి…

Read more