Guntur

వైసీపీ నేతల్లో వణుకు పుట్టిస్తున్న హైడ్రా తరహా కూల్చివేతలు

<p>గుంటూరు నగరంలో అనధికార కట్టడాలపై నగరపాలక సంస్థ అధికారులు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నారు&period; దీంతో అనధికార కట్టడాలు కట్టిన నేతలకు వెన్నులో వణుకు పుడుతోంది&period; అక్రమంగా నెలకు లక్షల్లో సంపాదిస్తున్న వారి నోట్లో మట్టి కొట్టినట్లు అయ్యింది&period; అధికారాన్ని అడ్డు పెట్టుకొని…

Read more

గుంటూరు మున్సిపల్ కమిషనర్ గదికి తాళాలు..

<p>గుంటూరు మున్సిపల్ కమిషనర్ గదికి సిబ్బంది తాళాలు వేశారు&period; తాళాలు ఎవరో వేయలేదు&period;&period; స్వయంగా సిబ్బందే ఎవరూ రాకుండా ఉండేందుకు తాళాలు వేసుకున్నారు&period; కమిషనర్ బయటకు వెళ్లడంతో ఎవరూ రాకుండా సిబ్బంది à°—à°¡à°¿ పెట్టుకున్నారు&period; పది లక్షల మంది జనాభా ఉన్న…

Read more

పురుగుల అన్నం … భోజనం లో కప్పలు

<p>గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో భోజనంలో పురుగులు రావడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది&period; బాధ్యుడైన హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది&period; మొత్తం సంఘటనపై సంబంధిత అధికారులను విచారణకు ఆదేశించింది&period; మహిళా హాస్టల్‌లో ఆహారం నాసిరకంగా ఉండడమే…

Read more

గుంటూరు లో మొదలైన హైడ్రా షాకులు … ఇదంతా రాజకీయ కుట్రే

<p>గుంటూరులో అధికారులు చేపట్టిన చర్యలు మరో హైడ్రాను తలపిస్తోంది&period; అనుమతులు లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేపట్టారని అధికారులు నేలమట్టం చేశారు&period; తాటికొండ మండలం&comma; లాం గ్రామంలోని జొన్నలగడ్డ వెళ్లే మార్గంలో పలువురు పేదలు ఇండ్లను నిర్మించుకొని నివాసం ఉంటున్నారు&period; రెవెన్యూ&comma; పోలీస్&comma;…

Read more

పవన్ కల్యాణ్ పై క్రిమినల్ కేసును ఎత్తివేసిన కోర్టు

<p>ఏపీ డిప్యూటీ సీఎంపవన్ కల్యాణ్ పై క్రిమినల్ కేసును ఎత్తివేసిన కోర్టు పెద్ద ఊరటను కలిగించింది&period; ఆయనపై గతంలో నమోదైన క్రిమినల్ కేసును కోర్టు ఎత్తివేసింది&period; వాలంటీర్లను ఉద్దేశించి గతంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని తీవ్ర…

Read more

మద్యం మత్తులో యువకులు హల్ చల్

<p>గుంటూరు జిల్లా తుళ్లూరులో అర్ధరాత్రి మద్యం మత్తులో యువకులు హల్ చల్ చేశారు&period; చర్చికి వచ్చిన à°“ మహిళల పై దుర్భాషలాడారు&period; మరో ప్రాంతంలో కారుకు అడ్డు వచ్చాయని గొర్రెలపై కారు ఎక్కించి కాపరి పై కర్రలతో దాడి చేసి వీరంగం…

Read more

ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు అందజేసిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు

<p>వినుకొండ పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు&comma; బిజెపి&comma;జనసేనపార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు&period;రాష్ట్రంలో 65&comma; 18&comma;496 మందికి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందన్నారు &period; పెరిగిన పెన్షన్ 4000 తో పాటుగా à°—à°¤ మూడు నెలలుగా బకాయిలు…

Read more

విజయం దిశగా దూసుకుపోతున్న గళ్ళా మాధవి..

<p>గుంటూరు జిల్లా&&num;8230&semi; పశ్చిమ నియోజకవర్గం&period;&period; 5వ రౌండ్&period;<&sol;p>&NewLine;<p>టీడీపీ అభ్యర్ధి గళ్ళా మాదవి &&num;8211&semi; 28192&comma;<&sol;p>&NewLine;<p>వైసీసీ అభ్యర్ధి విడదల రజిని &&num;8211&semi; 14178<&sol;p>&NewLine;<p>టీడీపీ ఆధిక్యత &&num;8211&semi; 14&comma;014&period;<&sol;p>&NewLine;

Read more

పల్నాడులో సైకిల్ జోరు..

<p>పల్నాడు జిల్లా…&period;<&sol;p>&NewLine;<p>నరసరావుపేట పార్లమెంట అభ్యర్థి లావు శ్రీ కృష్ణ దేవరాయలు 59603 ఆధిక్యంలో ఉన్నారు&period;&period;<&sol;p>&NewLine;<p>సత్తెనపల్లి నియోజకవర్గం 10రౌండ్లు పూర్తి అయ్యేసరికి టిడిపి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ 19212 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు…<&sol;p>&NewLine;<p>చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు 9à°µ రౌండ్…

Read more

గుంటూరు లో దూసుకెళ్తున్న కూటమి అభ్యర్థులు..

<p>గుంటూరు జిల్లా&colon; <&sol;p>&NewLine;<p>గుంటూరు పార్లమెంటు…&period;5 రౌండ్&period;<&sol;p>&NewLine;<p>వైసిపి పార్లమెంట్ అభ్యర్ధి కిలారి వెంకట రోశయ్య -17&comma;898<&sol;p>&NewLine;<p>టీడీపీ కూటమి అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్ &&num;8211&semi; 34&comma;289<&sol;p>&NewLine;<p>టీడీపీ కూటమి పార్లమెంట్ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్ &&num;8211&semi;<br &sol;>16&comma;391ఆధిక్యత&period;<&sol;p>&NewLine;<p>పొన్నూరు నియోజకవర్గం…&period; 4 రౌండ్&period;&period;<&sol;p>&NewLine;<p>టీడీపీ కూటమి అభ్యర్ధి ధూళిపాళ్ళ…

Read more