ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

<p>ఎన్నికల కమిషన్‌ నిర్ణయాలు పారదర్శకంగా&comma; రాజ్యాంగబద్ధంగా ఉండాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు&period; ఎన్నికల ప్రక్రియలో సమిష్టి నిర్ణయాలు&comma; ఓటర్ల జాబితాల విషయంలో పూర్తి పారదర్శకత అవసరమని పేర్కొన్నారు&period; ఎన్నికల కమిషన్‌లో అంతర్గత అభిప్రాయ భేదాలపై ఇటీవల వచ్చిన నివేదికల…

Read more

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

<p>అన్నమయ్య జిల్లా బి&period;కొత్తకోట పట్టణంలోని పిటియం రోడ్డులో ఉద్రిక్తత నెలకొంది&period; పెద్దతిప్పసముద్రం మండలంలో వంట గ్యాస్ సిలిండర్ల కోసం లబ్ధిదారులు రోడ్డెక్కారు&period; ఇండియన్ గ్యాస్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు&period; ఎన్నిసార్లు గ్యాస్ బుక్ చేసుకున్నా&period;&period; బుకింగ్‌ను రద్దు…

Read more

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.

<p>ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ సీనియర్ నేత&comma; మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది&period; రేపు ఉదయం పదున్నర గంటలకు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఫోన్ ద్వారా సమాచారం అందించారు&period; అయితే…

Read more

కాంగ్రెస్ నేతల క్షుద్రపూజల ఆరోపణలపై కోర్టును ఆశ్రయించిన హరీష్‎రావు.

<p>తాను క్షుద్ర పూజలు చేశానంటూ తప్పుడు ప్రచారం చేసిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్&comma; ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌లపై ఆధారాలతో క్రిమినల్ పరువు నష్టం పిటిషన్‌ దాఖలు చేయగా&comma; కోర్టు విచారణకు స్వీకరించిందని మాజీ మంత్రి&comma; బీఆర్ఎస్ నేత హరీష్…

Read more

ఐ బొమ్మ రవికి నాంపల్లి కోర్టులో ఊరట.

<p>ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో à°Šà°°à°Ÿ కలిగింది&period; పోలీసులు సీజ్ చేసిన రవి బ్యాంకు ఖాతాలను ఆయన తన లావాదేవీల కోసం ఉపయోగించుకోవచ్చని కోర్టు సూచించింది&period; ఇందుకోసం రవికి అనుమతి ఇవ్వాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది&period; అయితే&comma; à°†…

Read more

మామిడిగూడెంలో కంటైనర్ పాఠశాల ప్రారంభం.

<p>ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం మామిడిగూడెంలో కంటైనర్ పాఠశాలను మంత్రి సీతక్క ప్రారంభించారు&period;సింగరేణి సీఎస్‌ఆర్ నిధులు రూ&period;15 లక్షలతో ఏర్పాటు చేసిన కంటైనర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంత్రి ప్రారంభించారు&period;జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావుతో కలిసి విద్యార్థులతో మాట్లాడిన సీతక్క&period;&period;…

Read more

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వినాయక నిమజ్జనాలు.

<p>తెలుగు రాష్ట్రాల్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు అంబరాన్నింటుతున్నాయి&period; ఊరూ వాడా ఏకదంతుడి జయజయధ్వానాలతో ప్రతిధ్వనిస్తున్నాయి&period; భక్తి శ్రద్ధలు&comma; కోలాటాలు&comma; డప్పు చప్పుళ్లతో లంబోదరుడికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు&period; అయితే&period;&period; భక్తజన సందోహం మధ్య అత్యంత వైభవంగా&comma; సంతోషంగా సాగాల్సిన à°ˆ…

Read more

కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఇవాళ ఎథిక్స్ కమిటీ భేటీ.

<p>తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ కీలకంగా సమావేశం కానుంది&period; బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదుపై కమిటీ మరోసారి చర్చించనుంది&period; అసెంబ్లీలో మార్చి నెలలో జరిగిన చర్చ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కౌశిక్ రెడ్డి అనుచితంగా వ్యవహరించారన్న…

Read more

బొల్లారం ఆయుధాల చోరీ కేసులో నేడు రెండో రోజు విచారణ.

<p>హైదరాబాద్‌ బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌ ఆయుధాల చోరీ కేసులో నేడు రెండో రోజు నిందితుడు మల్లేష్‌ పోలీసుల విచారణను ఎదుర్కోనున్నాడు&period; కోర్టు అనుమతితో మల్లేష్‌ను పోలీసులు 10 రోజుల కస్టడీకి తీసుకున్నారు&period; తొలి రోజు సుమారు ఆరు à°—à°‚à°Ÿà°² పాటు ప్రశ్నించిన…

Read more

గోరుకల్లు గ్రామంలోకి ఒక్కసారిగా పోటెత్తిన నీటి ప్రవాహం.

<p>నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్ గేట్ల ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి&comma; బాధ్యులపై à°•à° à°¿à°¨ చర్యలు తీసుకుంటామన్నారు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి&period; ఘటనకు అధికారుల నిర్లక్ష్యం కారణమా&period;&period; లేక దుండగుల చర్యనా అనే కోణాల్లో విచారణ జరిపిస్తున్నామన్నారు&period; బాధ్యులు ఎంతటి…

Read more