మామిడిగూడెంలో కంటైనర్ పాఠశాల ప్రారంభం.

Advertisements

<p>ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం మామిడిగూడెంలో కంటైనర్ పాఠశాలను మంత్రి సీతక్క ప్రారంభించారు&period;సింగరేణి సీఎస్‌ఆర్ నిధులు రూ&period;15 లక్షలతో ఏర్పాటు చేసిన కంటైనర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంత్రి ప్రారంభించారు&period;జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావుతో కలిసి విద్యార్థులతో మాట్లాడిన సీతక్క&period;&period; వారికి ఏకరూప దుస్తులు&comma; షూస్ పంపిణీ చేశారు&period;విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన మంత్రి&period;&period; మారుమూల గిరిజన ప్రాంతాల్లో మెరుగైన విద్యా సౌకర్యాల కోసం చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.