Hyderabad

తాజా కూల్చివేతలలో మంత్రి పొంగులేటికి చెందిన క్రషర్..

<p>రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ సమీపంలోని కొత్వాల్‌ గూడలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న స్టోన్‌ క్రషర్లను హైడ్రా కూల్చివేసింది&period; పలు కంపెనీలకు చెందిన ఐదు క్రషర్‌ మెషీన్లతోపాటు 12 ఆర్‌ఎంసీ యూనిట్లను తొలగించింది&period; పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు&comma; మైనింగ్‌శాఖ ఫిర్యాదుతో హైడ్రా à°ˆ…

Read more

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు..

<p>à°Žà°‚à°¡‌à°²‌తో మండిపోతున్న తెలుగు రాష్ట్రాల‌కు వాతావ‌à°°‌à°£‌శాఖ à°š‌ల్లని à°•‌బురు చెప్పింది&period; రెండు రాష్ట్రాల‌లో మూడు రోజుల పాటు à°µ‌ర్షాలు కురిసే à°…à°µ‌కాశం ఉంద‌ని తెలిపింది&period; ద్రోణి ప్రభావంతో ఏపీ&comma; తెలంగాణ‌లో అక్కడ‌క్కడా à°µ‌ర్షాలు కురిసే à°…à°µ‌కాశం ఉంద‌ని పేర్కొంది&period; ద్రోణి à°…à°‚à°¤‌రాయం…

Read more

ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో..

<p>ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ ప్రాజెక్టు ఎందుకు ఫెయిల్ అయ్యింది&quest; హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి రీజన్ ఏంటీ&quest; ఎల్ అండ్ à°Ÿà±€ లాంటి పెద్ద సంస్థ ఎందుకు మెట్రో రైల్ ను నడపలేకపోయింది &quest; ప్రభుత్వ పరం అయిన…

Read more

తెలంగాణ టెన్త్ ఫలితాల్లో భాష్యం విద్యాసంస్థల విజయం.

<p>తెలంగాణ రాష్ట్ర పదో తరగతి ఫలితాల్లో భాష్యం విద్యార్థులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు&period; హైదరాబాద్ సంజీవరెడ్డి నగర్‌లోని భాష్యం విద్యాసంస్థల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ సాకేత్ రామ్ విద్యార్థులను అభినందించారు&period; ఈసారి ఫలితాల్లో పి&period; శృతి&comma;…

Read more

రిజిస్ట్రేషన్లు తగ్గినా…తెలంగాణకు భారీ ఆదాయం..

<p>తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రస్తుతం విభిన్న దృశ్యం కనిపిస్తోంది&period; ఒకవైపు ఆస్తుల రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గుతుండగా… మరోవైపు ప్రభుత్వ ఆదాయం మాత్రం గణనీయంగా పెరుగుతోంది&period; 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12&period;5 లక్షల డాక్యుమెంట్లు మాత్రమే…

Read more

కేపీహెచ్ బీ లో తగలబడిన దుర్గామల్లేశ్వరి ట్రావెల్స్ స్లీపర్ బస్సు..

<p>హైదరాబాద్ నగరంలో భారీ బస్సు ప్రమాదం కలకలం రేపింది&period; మియాపూర్ నుంచి పాలకొల్లుకు వెళ్తున్న &&num;8216&semi;శ్రీ దుర్గా మహేశ్వరి ట్రావెల్స్&&num;8217&semi;కు చెందిన ఏసీ స్లీపర్ బస్సు&comma; కెపిహెచ్‌బి పరిధిలోని పద్మావతి ప్లాజా బస్ స్టాప్ వద్దకు చేరుకోగానే మొదట బస్సు డ్రైవర్…

Read more

మేడ్చల్ జిల్లాలో వరుస అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి…

<p>మేడ్చల్ జిల్లాలో వరుస అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి&period; జీడిమెట్ల పారిశ్రామికవాడ రాంరెడ్డి నగర్‌లో అక్రమ సాల్వెంట్ డ్రమ్స్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది&period; మంటల తీవ్రతకు కెమికల్ డ్రమ్స్ రోడ్లపైకి ఎగిరిపడటం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది&period; మరోవైపు బహదూర్ పల్లి…

Read more

హైదరాబాద్ టోలీచౌకీలో ఘోర ప్రమాదం.. భవనంపై నుండి పడి ముగ్గురు కార్మికులు మృతి.

<p>హైదరాబాద్‌లోని టోలిచౌకి ప్రాంతంలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది&period; నిర్మాణంలో ఉన్న à°’à°• ఐదు అంతస్తుల భవనంపై పని చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కిందపడి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు&period;మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడటంతో వారి పరిస్థితి విషమంగా…

Read more

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ లో భారీ అగ్ని ప్రమాదం

<p>మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది&period; ప్రగతి నగర్ లో ఉన్న ఫర్నిచర్ దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి&period; చెక్క సామగ్రి&comma; సోఫాలు&comma; పడకలు&comma; ఇతర ఫర్నిచర్ వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి&period; అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని…

Read more

కొత్త పెళ్లికూతురు రష్మిక మందన్న

<p>కొత్త పెళ్లికూతురు రష్మిక మందన్న తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు&period; ఇటీవల టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో ఏడడుగులు వేసిన రష్మిక&comma; సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు&period; అక్కడ సీఎం కుటుంబ సభ్యులతో ఆమె కాసేపు…

Read more