Kadapa

కడప లో వైసీపీకి షాక్

<p>టీడీపీ à°•à°¿ క్యూ కడుతున్న వైసీపీ శ్రేణులు…<&sol;p>&NewLine;<p>పులివెందులలో మరోమారు వైసీపీకి షాక్ ఇచ్చిన క్యాడర్&period;&period;<&sol;p>&NewLine;<p>వేంపల్లిలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు…<&sol;p>&NewLine;<p>చక్రాయపేట&comma;వేంపల్లి మండలాల్లో బలం ఉన్న వైసీపీ నేత దేవర్ల చంద్రశేఖర్ రెడ్డితో పాటు 100 కుటుంబాలు టీడీపీలో చేరిక…<&sol;p>&NewLine;<p>వేంపల్లెలోని తలిశెట్టి…

Read more

కడప లో రామ్ చరణ్ మాస్ ఎంట్రీ

<p>ప్రముఖ సినీ నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కడపలో సందడి చేశారు&period; à°•à°¡à°ª నగరంలోని ప్రాచీనమైన అమీన్ పీర్ పెద్ద దర్గాలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు&period; పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన 80 à°µ…

Read more

అట్టహాసంగా అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలు

<p>ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కడపలో &period;&period; అట్టహాసంగా అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి&period; à°ˆ ఉత్సవాల్లో భాగంగా à°—à°‚à°§à°‚ మహోత్సవం కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు&period; దర్గా పీఠాధిపతి ఆరీఫుల్లా హస్సేని నివాసం నుంచి గంధాన్ని ఊరేగింపుగా స్వామి వారి…

Read more

కుప్పకూలిన వైసీపీ కంచుకోట

<p>à°•à°¡à°ª జిల్లాలో వైసీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది&period; కమలాపురం నగర పంచాయతీ చైర్మన్ టిడిపిలో చేరారు&period; చైర్మన్ మేరితోపాటు నలుగురు కౌన్సిలర్లు సైకిలెక్కారు&period; దీంతో వైకుప్పకూలిన వైసీపీ కంచుకోట&period; టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహ రెడ్డి&comma; శాసనసభ్యులు&comma; పుత్తా…

Read more

థియేటర్ సిబ్బందిని చితకబాదిన NTR ఫ్యాన్స్

<p>కడపలోని రాజా థియేటర్ వద్ద జూ&period;ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేశారు&period; &&num;8216&semi;దేవర&&num;8217&semi; రిలీజ్ షో సందర్భంగా చాలామంది అభిమానులు టికెట్ లేకుండానే థియేటర్లోకి దూసుకొచ్చారు&period; వారిని ఆపే క్రమంలోనే ఫ్యాన్స్&comma; థియేటర్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది&period;…

Read more

కడప జిల్లాలో విద్యుత్ ఉద్యోగులపై SI దాడి

<p>à°•à°¡à°ª జిల్లాలో విద్యుత్ ఉద్యోగులపై SI దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు&period; వర్షం పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినందువల్ల సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు&period; విద్యుత్ ఉద్యోగులు చెప్పినా వినకుండా అకారణంగా పులివెందుల ఎస్సై అనిల్ కుమార్ గాయాలయ్యే విధంగా సిబ్బందిని…

Read more

కడప జిల్లాలో అక్రమ భూములను పరిశీలించిన MLC భూమిరెడ్డి

<p>à°•à°¡à°ª జిల్లా పులివెందుల పరిధిలోని కె&period; వెలమవారిపల్లె సమీపంలో కోట్లాది రూపాయలు విలువచేసే వందలాది ఎకారాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయి&period; à°ˆ భూములను రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పరిశీలించారు&period; సర్వే నెంబర్ 229&comma; 230&comma; 239…

Read more

టీడీపీలో చేరిన నలుగురు YCP కౌన్సిలర్లు

<p>à°•à°¡à°ª జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది&period; ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి&comma; సీఎం సురేష్ నాయుడు సమక్షంలో నలుగురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు&period; 8à°µ వార్డు కౌన్సిలర్ శాంతి&comma; 24 à°µ వార్డు కౌన్సిలర్ కమాల్ బాషా&comma; 29 à°µ…

Read more

వసతి గృహంలో విద్యార్థులకు అస్వస్థత..

<p>à°•à°¡à°ª జిల్లా ముద్దనూరు లోని ఎస్సీ బాలుర వసతి గృహంలో 8 మంది విద్యార్థులు అస్వస్థత గురయ్యారని సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సరస్వతి తెలిపారు&period; ఉదయం అల్పాహారం తిని పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు ప్రార్థన సమయంలో వాంతులు చేసుకోవడంతో…

Read more

పులివెందుల జగన్ చేయి దాటిపోయిందా..

<p>జగన్ ఐదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు పులివెందుల ప్రజలు గుర్తుకు రాలేదా… వారి బాగోగులు చూడాలని ధ్యాస లేదా… పులివెందులలో ఏం జరుగుతోందని ఏనాడైనా పట్టించుకున్నారా… అంతా అవినాష్ రెడ్డి చేతుల్లో పెట్టి నిమ్మకుండిపోయారా… ఐదేళ్లలో కనిపించని పులివెందుల అధికారం పోతూనే గుర్తుకొచ్చిందా……

Read more