ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

Advertisements

<p>ఎన్నికల కమిషన్‌ నిర్ణయాలు పారదర్శకంగా&comma; రాజ్యాంగబద్ధంగా ఉండాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు&period; ఎన్నికల ప్రక్రియలో సమిష్టి నిర్ణయాలు&comma; ఓటర్ల జాబితాల విషయంలో పూర్తి పారదర్శకత అవసరమని పేర్కొన్నారు&period; ఎన్నికల కమిషన్‌లో అంతర్గత అభిప్రాయ భేదాలపై ఇటీవల వచ్చిన నివేదికల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు&period; 2023లో తీసుకొచ్చిన ఎన్నికల కమిషన్‌ చట్టంలోని సెక్షన్‌ 18 ప్రకారం&period;&period; సాధ్యమైనంత వరకు కమిషన్‌ వ్యవహారాలు ఏకగ్రీవంగా జరగాలి&period; సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటే మెజారిటీ అభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకోవాలని చట్టం చెబుతోంది&period;<br &sol;>&NewLine;ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని వంశీకృష్ణ అన్నారు&period; ఓట్ల చోరీపై ప్రజల తరఫున ప్రశ్నిస్తామని&comma; ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉండేలా పారదర్శకత&comma; సమిష్టి నిర్ణయ ప్రక్రియ ఉండాలని పేర్కొన్నారు&period; కాగా&comma; ఎన్నికల కమిషన్‌ మాత్రం ఇటీవల వచ్చిన అభిప్రాయ భేదాల అంశంపై&period;&period; తుది నిర్ణయాలన్నీ ముగ్గురు కమిషనర్ల ఆమోదంతో ఏకగ్రీవంగానే జరిగాయని స్పష్టం చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.

కాంగ్రెస్ నేతల క్షుద్రపూజల ఆరోపణలపై కోర్టును ఆశ్రయించిన హరీష్‎రావు.