Telangana

టూరిజంశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.

<p>తారామతి&comma; బారామతిని టూరిజం ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు&period; MCRHRDలో పర్యాటకశాఖపైన సీఎం సమీక్ష నిర్వహించారు&period; సమీక్షలో సీఎం సలహాదారు రామకృష్ణారావు&comma; ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ సహా పలువురు ఉన్నతాధికారులో సమీక్షలో…

Read more

టూరిజంశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.

<p>తారామతి&comma; బారామతిని టూరిజం ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు&period; MCRHRDలో పర్యాటకశాఖపైన సీఎం సమీక్ష నిర్వహించారు&period; సమీక్షలో సీఎం సలహాదారు రామకృష్ణారావు&comma; ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ సహా పలువురు ఉన్నతాధికారులో సమీక్షలో…

Read more

ములుగులో సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి సీతక్క సమీక్ష.

<p>ములుగు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు సన్నాహాలు వేగవంతం చేస్తున్నారు&period; వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితులు&comma; మేడారం అభివృద్ధి పనులు&comma; సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి సీతక్క జిల్లా కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు&period;à°ˆ సమావేశంలో జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితులు&comma;…

Read more

తెలంగాణలో పెన్షన్ వ్యవస్థ ప్రక్షాళనకు ప్రభుత్వం చర్యలు.

<p>రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది&period; రాష్ట్రంలో ప్రస్తుతం లక్ష మందికి పైగా అనర్హులు అక్రమంగా నెలవారీ పెన్షన్లు పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది&period; మరణించిన వ్యక్తుల పేర్లపై కూడా కొందరు పెన్షన్ నగదును…

Read more

20 ఏళ్ల ప్రజా జీవితంపై ఎక్స్ వేదికగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.

<p>తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో à°’à°• ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నారు&period; ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా à°’à°• భావోద్వేగభరితమైన పోస్ట్ చేశారు&period; తన సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ&comma; భవిష్యత్తు…

Read more

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బాలుడి కిడ్నాప్ కేసు సుకాంతం.

<p>హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్ కేసు ఎట్టకేలకు సుఖాంతమైంది&period; à°—à°¤ నెల 20à°¨ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో దాదాపు 12 రోజులుగా క్రితం అదృశ్యమైన బాలుడు నిఖిల్&period;&period; కోసం కుటుంబ సభ్యులు&comma; పోలీసులు తీవ్రంగా గాలిస్తుండగా&period;&period; చిన్నారిని కిడ్నాప్…

Read more

సింగరేణిలో కార్మిక సమస్యలు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

<p>సింగరేణిలో కార్మిక సమస్యలు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి&period; కార్మిక సంఘాల ఆందోళనలు&comma; అధికారుల రిలే దీక్షలు&comma; వేతన ఒప్పందంపై ఉత్కంఠ&comma; ప్రధాన కార్యాలయం ముట్టడికి పిలుపులతో బొగ్గు బెల్ట్ పారిశ్రామిక వాతావరణం వేడెక్కింది&period; కార్మికుల పెండింగ్ డిమాండ్ల పరిష్కారంలో యాజమాన్యం…

Read more

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ బ్రిడ్జి పనుల్లో జాప్యతపై స్థానికుల ఆగ్రహం.

<p>మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ బ్రిడ్జి నిర్మాణ పనులు జాప్యం కావడంతో అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారులను రైల్వే బ్రిడ్జి వద్దకు పిలిపించి మాట్లాడుతుండగా&&num;8230&semi; బీజేపీ&comma; బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకోవడంతో మూడు పార్టీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది&period; ఘట్కేసర్ బ్రిడ్జ్…

Read more

జగిత్యాలలో మోతె వాగుపై భూకబ్జాలు.

<p>జగిత్యాలలో భూ అక్రమార్కుల కన్ను ఇప్పుడు వాగులపై పడింది&period; భూముల ధరలు పెరగడంతో ఎక్కడ ఖాళీ జాగా కనిపించినా కబ్జాకు తెరలేపుతున్నారు&period; తాజాగా జగిత్యాల-గొల్లపల్లి రహదారిలోని మోతె వాగు భారీ ఆక్రమణలకు గురవుతోంది&period;ఏడాది పొడవునా నీటితో కళకళలాడే ధరూర్-మోతె వాగులో కొద్ది…

Read more

యూరియా యాప్‌తో రైతులకు కష్టాలు.

<p>హనుమకొండ జిల్లా పరకాలలో యూరియా యాప్ తో రైతులు కష్టాలు ఆరంభమయ్యాయి&period; సర్వర్ సమస్యలు&comma; ఓటీపీ ఆలస్యం&comma; ఆధార్ లింకింగ్ లోపాలతో రైతులు à°—à°‚à°Ÿà°² తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది&period; చదువు రాని రైతులు యూరియా బుక్ చేయలేకపోతున్నారు&period; భూ…

Read more