Telangana

అత్యాధునిక సాంకేతికతకు తెలంగాణే కొత్త చిరునామా.

<p>ప్రపంచ ఏరోస్పేస్ పరిశ్రమకు తెలంగాణ కొత్త కేంద్రంగా అవతరిస్తున్నదని&period;&period; ఇకపై అత్యాధునిక విమానాలు&comma; రక్షణ వ్యవస్థల తయారీలో హైదరాబాద్ ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలుస్తుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు&period; హైదరాబాద్‌లో నిర్వహించిన ఏరోమార్ట్ హైదరాబాద్-2026 అంతర్జాతీయ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ బిజినెస్…

Read more

రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం.

<p>రైతులకు పెట్టుబడి భారం తగ్గించి&comma; వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి&period; 30 నెలల ప్రజాపాలనలో రైతు తలెత్తుకునేలా పాలన అందిస్తున్నామన్నారు&period; వ్యవసాయం దండగ కాదని&comma; పండుగగా భావించే పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు&period; హైదరాబాద్ శిల్పకళా…

Read more

తెలంగాణ భవిష్యత్తు బీజేపీదే -బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నితిన్ నబీన్.

<p>తెలంగాణ భవిష్యత్తు బీజేపీదేనని&comma; రాష్ట్రంలో మార్పు తీసుకురావాలంటే ప్రజల గొంతుకగా మారాలని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నితిన్ నబీన్ అన్నారు&period; ఘట్కేసర్ సర్కిల్ అంక్షాపూర్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్&period; రామచంద్రరావు అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ…

Read more

హైదరాబాద్ లో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ పర్యటన.

<p>దేశంలో శాస్త్రీయ పరిశోధన మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా à°’à°• కీలక అడుగు పడింది&period; హైదరాబాద్‌ సీఎస్‌ఐఆర్–ఐఐసీటీ లో నాలుగు అత్యాధునిక పరిశోధన కేంద్రాలను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు&period; అలాగే…

Read more

హెచ్‌డీఎఫ్‌సీ సీఎస్‌ఆర్ అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.

<p>హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ బోధీ పెవిలియన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీఎస్‌ఆర్ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు&period; కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు&comma; ఎంపీ వేమ్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు&period; రెండు…

Read more

బీఆర్ఎస్ పాలనపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.

<p>à°—à°¤ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు&comma; మధ్యాహ్న భోజనం డైట్ బిల్లులు&comma; సర్పంచ్‌à°² బిల్లుల బకాయిలు కూడా చెల్లించలేదని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు&period; బిల్లులన్నింటినీ పెండింగ్‌లో పెట్టింది కేసీఆర్ అయితే&comma; à°† బద్నాం మరియు నిందలను మాత్రం ఇప్పుడు తాను మోయాల్సి…

Read more

భారీ వర్షాల కారణంగా మధిర సభ రద్దు.

<p>రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు ప్రభుత్వ కార్యక్రమాలపైనా ప్రభావం చూపుతున్నాయి&period; ఖమ్మం జిల్లా మధిరలో రేపు జరగాల్సిన సీఎం రేవంత్ రెడ్డి &OpenCurlyQuote;రైతు ఆశీర్వాద సభ’ను చివరి నిమిషంలో రద్దు చేశారు&period; వర్షాల కారణంగా సభను హైదరాబాద్‌కు మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం…

Read more

రెండోరోజు తెలంగాణలో నితిన్ నబీన్ పర్యటన.

<p>బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ తెలంగాణలో పర్యటిస్తున్నారు&period; మూడు రోజుల పర్యటన కోసం నిన్న హైదరాబాద్‌కు చేరుకున్న ఆయన&period;&period;రంగారెడ్డి జిల్లాలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు&period;<br &sol;>&NewLine;ఇవాళ హైదరాబాద్‌లోని వీబీఐటీలో నిర్వహించే &OpenCurlyQuote;వికసిత్ భారత్ యువ సంవాద్’ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నారు&period;…

Read more

జనగామ జిల్లా నర్మెట సీఐ, ఎస్‌ఐ షేక్‌ హమీద్ సస్పెండ్.

<p>జనగామ జిల్లా పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేగింది&period; బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలపై ఒకే పోలీస్ స్టేషన్‌కు చెందిన సీఐ&comma; ఎస్‌ఐలపై సస్పెన్షన్ వేటు పడింది&period; నర్మెట సీఐ అబ్బయ్య&comma; ఎస్ఐ షేక్‌ హమీద్‌లను సస్పెండ్…

Read more

తెలంగాణలో రికార్డు స్థాయికి చేరిన కోడిగుడ్డు ధరలు.

<p>తెలంగాణలో కోడిగుడ్డు ధరలు సామాన్యుడి వంటగది బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి&period; à°—à°¤ మూడు నెలలుగా నిరంతరంగా పెరుగుతున్న ధరలు రికార్డు స్థాయికి చేరాయి&period; రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు రూ&period;9 వరకు విక్రయిస్తుండగా&comma; త్వరలో రూ&period;10à°•à°¿ చేరే అవకాశం ఉందని…

Read more