Telangana

హైటెక్ సిటీలో మెహెఫిల్ రెస్టారెంట్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక దాడులు.

<p>హైదరాబాద్ హైటెక్ సిటీలోని మెహెఫిల్ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు జరిపారు &period; కిచెన్ లో తీవ్ర లోపాలు వెలుగులోకి వచ్చాయి&period; కిచెన్‌లో అపరిశుభ్ర వాతావరణం&comma; నిర్మాణ సామాగ్రి పక్కనే ఆహార తయారీ&comma; మురికిగా ఉన్న నేలపై మాంసాన్ని…

Read more

సర్ అవగాహనలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు.

<p>ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలదేనని నిర్మల్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు&period; నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎస్ఐఆర్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు&period;…

Read more

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో మంత్రి జూపల్లి పర్యటన.

<p>నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు&period; à°ˆ సందర్భంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు&period; అనంతరం అర్హులకు పట్టాలను పంపిణీ చేశారు&period; అలాగే పురాతన మహాదేవుని ఆలయ చెరువు సుందరీకరణకు సంబంధించిన…

Read more

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి లో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన.

<p>రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోయినా ప్రజాప్రభుత్వం ఎక్కడా అభివృద్ధిని కుంటుపడనీయకుండా సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు&period; ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ పరిధిలోని నేలకొండపల్లి మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు&period; మండలంలోని రాజారంపేటలో…

Read more

తెలంగాణవ్యాప్తంగా జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం.

<p>తెలంగాణవ్యాప్తంగా జాతీయ పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది&period; జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని బోరబండ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో రాష్ట్రస్థాయి పోలియో నిర్మూలన కార్యక్రమాన్ని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు&period; à°ˆ కార్యక్రమంలో మంత్రులు పొన్నం…

Read more

తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పర్యటన.

<p>వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు బీజేపీ నేషనల్ చీఫ్‌ నితిన్ నబిన్&period; మూడు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్ చేరుకున్న ఆయన రంగారెడ్డి జిల్లా బీజేపీ ఆఫీస్‌ను ప్రారంభించారు&period; దేశంలో అనేక రాష్ట్రాల్లో కమలం వికసిస్తోందని&period;&period;రాబోయే రోజుల్లో…

Read more

హ్యామ్ రోడ్ల పైలాన్ ను ఆవిష్కరించిన సీఎం రేవంత్.

<p>కాంగ్రెస్ ప్రజా పాలనకు నాలుగు కోట్ల ప్రజల ఆశీర్వాదం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు&period; నల్లగొండ జిల్లాలో పర్యటించిన ఆయన సుమారు 13 వేల కోట్లతో ఆర్ అండ్ బీ చేపట్టనున్న హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి కోమటిరెడ్డి…

Read more

నేడు నల్గొండలో సీఎం రేవంత్ పర్యటన.

<p>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటనకు ముందే&period;&period; జిల్లా కాంగ్రెస్‌లో ఫ్లెక్సీల రాజకీయం సెగలు రేపుతోంది&period; సీఎం సభ కోసం నగరమంతా ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్స్&comma; స్వాగత ఫ్లెక్సీలలో&period;&period; జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత ఫొటో…

Read more

భారత్‌కి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్రం అలర్ట్.

<p>విదేశాల నుంచి భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది&period; ప్రపంచవ్యాప్తంగా ఎబోలా&comma; బుండిబుగ్యో వైరస్‌à°² వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర వైద్యారోగ్య శాఖ విజ్ఞప్తి మేరకు పౌరవిమానయాన శాఖ à°ˆ అప్రమత్తత ఉత్తర్వులను విడుదల…

Read more

తెలంగాణ ప్రభుత్వానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కృతజ్ఞతలు.

<p>హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ కార్యాలయం పక్కన ఉన్న రహదారికి తన పేరు పెట్టడంపై డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు&period; à°ˆ మేరకు తన సోషల్‌ మీడియా ట్రూత్‌లో పోస్ట్‌ చేశారు&period; à°ˆ సందర్భంగా ఆవిష్కరించిన ఫలకాన్ని పోస్ట్ చేశారు&period; తన పేరుతో రోడ్డుకు…

Read more