Telangana

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి లో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన.

<p>రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోయినా ప్రజాప్రభుత్వం ఎక్కడా అభివృద్ధిని కుంటుపడనీయకుండా సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు&period; ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ పరిధిలోని నేలకొండపల్లి మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు&period; మండలంలోని రాజారంపేటలో…

Read more

తెలంగాణవ్యాప్తంగా జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం.

<p>తెలంగాణవ్యాప్తంగా జాతీయ పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది&period; జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని బోరబండ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో రాష్ట్రస్థాయి పోలియో నిర్మూలన కార్యక్రమాన్ని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు&period; à°ˆ కార్యక్రమంలో మంత్రులు పొన్నం…

Read more

తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పర్యటన.

<p>వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు బీజేపీ నేషనల్ చీఫ్‌ నితిన్ నబిన్&period; మూడు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్ చేరుకున్న ఆయన రంగారెడ్డి జిల్లా బీజేపీ ఆఫీస్‌ను ప్రారంభించారు&period; దేశంలో అనేక రాష్ట్రాల్లో కమలం వికసిస్తోందని&period;&period;రాబోయే రోజుల్లో…

Read more

హ్యామ్ రోడ్ల పైలాన్ ను ఆవిష్కరించిన సీఎం రేవంత్.

<p>కాంగ్రెస్ ప్రజా పాలనకు నాలుగు కోట్ల ప్రజల ఆశీర్వాదం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు&period; నల్లగొండ జిల్లాలో పర్యటించిన ఆయన సుమారు 13 వేల కోట్లతో ఆర్ అండ్ బీ చేపట్టనున్న హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి కోమటిరెడ్డి…

Read more

నేడు నల్గొండలో సీఎం రేవంత్ పర్యటన.

<p>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటనకు ముందే&period;&period; జిల్లా కాంగ్రెస్‌లో ఫ్లెక్సీల రాజకీయం సెగలు రేపుతోంది&period; సీఎం సభ కోసం నగరమంతా ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్స్&comma; స్వాగత ఫ్లెక్సీలలో&period;&period; జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత ఫొటో…

Read more

భారత్‌కి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్రం అలర్ట్.

<p>విదేశాల నుంచి భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది&period; ప్రపంచవ్యాప్తంగా ఎబోలా&comma; బుండిబుగ్యో వైరస్‌à°² వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర వైద్యారోగ్య శాఖ విజ్ఞప్తి మేరకు పౌరవిమానయాన శాఖ à°ˆ అప్రమత్తత ఉత్తర్వులను విడుదల…

Read more

తెలంగాణ ప్రభుత్వానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కృతజ్ఞతలు.

<p>హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ కార్యాలయం పక్కన ఉన్న రహదారికి తన పేరు పెట్టడంపై డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు&period; à°ˆ మేరకు తన సోషల్‌ మీడియా ట్రూత్‌లో పోస్ట్‌ చేశారు&period; à°ˆ సందర్భంగా ఆవిష్కరించిన ఫలకాన్ని పోస్ట్ చేశారు&period; తన పేరుతో రోడ్డుకు…

Read more

చీటింగ్ కేసులో అరెస్టయిన సూర్యాభాయ్.

<p>తక్కువ ధరకే విదేశీ బంగారం ఇప్పిస్తానని చెప్పి లక్షలాది రూపాయల మోసానికి పాల్పడిన &&num;8216&semi;గోల్డ్ మ్యాన్&&num;8217&semi; సూర్యాభాయ్ à°•à°¿ నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది&period; సోషల్ మీడియాలో భారీగా బంగారు ఆభరణాలు ధరిస్తూ &&num;8216&semi;గోల్డ్ మ్యాన్&&num;8217&semi; à°—à°¾ గుర్తింపు…

Read more

SIR ఒక కీలకమైన ప్రక్రియ -కిషన్రెడ్డి.

<p>హైదరాబాద్ నగరంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాల అంశంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు&period; పాకిస్థాన్&comma; బంగ్లాదేశ్‌à°² నుంచి వచ్చిన వారికి నగరంలో ఓటరు కార్డులు&comma; రేషన్ కార్డులు&comma; బ్యాంకు ఖాతాలు ఉన్నాయని ఆరోపించారు&period; రామ్‌కోఠిలో నూతనంగా నిర్మించిన…

Read more

యాంటీ-డ్రగ్స్ డే సందర్భంగా యువతకు సీఎం రేవంత్ కీలక సందేశం.

<p>అంతర్జాతీయ యాంటీ-డ్రగ్స్ డే సందర్భంగా రాష్ట్ర యువతకు కీలక సందేశాన్ని ఇచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి&period; మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని à°ˆ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు&period; యువతలో సానుకూల ఆలోచనలు&comma;…

Read more