గగన్‌యాన్ మిషన్‌లో కీలక మైలురాయి సాధించిన ఇస్రో.

Advertisements

<p>భారత తొలి మానవ అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్‌లో ఇస్రో మరో కీలక విజయాన్ని నమోదు చేసింది&period; గగన్‌యాన్ కోసం రూపొందించిన ప్రధాన పారాచూట్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది&period; మధ్యప్రదేశ్‌లో ఐఎల్-76 విమానం ద్వారా 2&period;5 కిలోమీటర్ల ఎత్తు నుంచి నిర్వహించిన ఎయిర్‌డ్రాప్ టెస్ట్‌లో పారాచూట్లు అనుకున్న విధంగానే పనిచేశాయి&period; డమ్మీ బరువు వేగాన్ని సురక్షితంగా తగ్గించి విజయవంతంగా నేలకు చేర్చాయి&period; అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చే క్రూ క్యాప్సూల్‌ను సముద్రంలో సురక్షితంగా దించేందుకు ఈ 10 పారాచూట్ల వ్యవస్థ అత్యంత కీలకమని ఇస్రో తెలిపింది&period; ఈ విజయంతో గగన్‌యాన్ మిషన్ సిద్ధతలో మరో కీలక ముందడుగు పడింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.