చక్కెర కొరతపై కేజ్రీవాల్ ఆగ్రహం.

Advertisements

<p>దేశంలో చక్కెర కొరత అంశంపై రాజకీయ దుమారం రేగుతోంది&period; చక్కెర కొరతకు కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు&period; భారీ స్థాయిలో చెరకును ఇథనాల్‌ తయారీకి మళ్లించడం వల్లే దేశంలో చక్కెర ఉత్పత్తిపై ప్రభావం పడిందని ఆరోపించారు&period; దాదాపు 30 లక్షల టన్నుల చెరకును ఇథనాల్ తయారీ కోసం వినియోగిస్తున్నారని&comma; ఫలితంగానే మార్కెట్‌లో చక్కెర కొరత ఏర్పడుతోందని కేజ్రీవాల్‌ విమర్శించారు&period;<&sol;p>&NewLine;<p>ఒకవైపు ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలు భారంగా మారుతుండగా… మరోవైపు చక్కెర సరఫరాపై ఆందోళన నెలకొనడం ప్రభుత్వ విధానాల వైఫల్యానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు&period; ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా చెరకు వినియోగాన్ని ఇథనాల్ ఉత్పత్తికి మళ్లించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు&period; చక్కెర కొరత సమస్యపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి… సరఫరా&comma; à°§à°°à°² నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న 22-A వివాదం!

ప.గో.జిల్లా భీమవరంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం.

అంతరిక్ష రంగంలో అమెరికా భారీ టార్గెట్.