Telangana

సిద్ధిపేట 29వ వార్డులో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభించిన హరీష్ రావు.

<p>సిద్ధిపేట పట్టణంలోని 29à°µ వార్డులో బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని హరీష్ రావు ప్రారంభించారు&period; à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుడు రమేష్‌ను అభినందించారు&period; బీఆర్ఎస్ పాలనలో సిద్ధిపేట సమగ్ర అభివృద్ధి సాధించిందని&comma; కాళేశ్వరం ప్రాజెక్ట్…

Read more

హైదరాబాద్: నాచారం HMT నగర్‌ పెద్ద చెరువుకు మహర్దశ.

<p>నిన్నటి వరకు అది à°“ కాలుష్య కాసారం&period; ముక్కు పుటాలు అదిరిపోయే దుర్గంధంతో&period;&period; నోరు తెరిస్తే చాలు దూరిపోయే దోమలతో అత్యంత దారుణమైన స్థితిలో ఉండేది&period; కానీ స్థానిక నాయకుల ప్రోద్బలంతో à°† జలవనరు కొత్త రూపం సంతరించుకుంటోంది&period; కళ్లు చెదిరే…

Read more

హైదరాబాద్‌లో టాస్క్‌ఫోర్స్ భారీ ఆపరేషన్.

<p>హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు&comma; మైలార్‌దేవ్‌పల్లి పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో ఇద్దరు అంతరాష్ట్ర నేరగాళ్లను అరెస్ట్ చేశారు&period; మెహఫిల్ హోటల్ సమీపంలో బాలెనో కారును అడ్డగించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు&period; వారి వద్ద నుంచి 2…

Read more

తెలంగాణలో ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలకు బిగ్ రిలీఫ్.

<p>తెలంగాణ హైకోర్టులో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు స్వల్ప à°Šà°°à°Ÿ దక్కింది&period; విద్యార్ధుల నుంచి ఫీజులు వసూలు చేయవద్దని ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9లోని కొన్ని మార్గదర్శకాలపై స్టే విధించింది&period; వచ్చే మంగళవారం వరకు స్టే విధిస్తూ హైకోర్టు మధ్యoతర ఉత్తర్వులు జారీ…

Read more

మహబూబ్‌నగర్ జిల్లాలో ATC కి మంత్రి వివేక్ శంకుస్థాపన.

<p>మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడలో 42 కోట్లతో ఏర్పాటు చేయనున్న ATC à°•à°¿ కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు&period; à°—à°¤ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని 65 ఐటీఐలు నిధులు లేక నిర్వీర్యమయ్యాయని విమర్శించారు&period;…

Read more

ప్రతి ఒక్కరికి ఓటు వేసే హక్కు కల్పించాలి- మీనాక్షి నటరాజన్.

<p>సర్ పేరుతో బిజెపి పార్టీ ఓట్ల రాజకీయానికి తెరలేపిందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు&period; తన నామినేషన్ తిరస్కరణకు కూడా కారణం ఇదేనని ఆమె తెలిపారు&period; పశ్చిమ బెంగాల్లో 30 లక్షల ఓట్లను తొలగించిందని&comma; మమతా బెనర్జీ…

Read more

తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు.

<p>తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి à°—à°¾ సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు&period; ప్రస్తుత సీఎస్ కే&period; రామకృష్ణారావు పదవీ కాలం 2026 జూన్ 30తో ముగియనుండటంతో&comma; కొత్త సీఎస్ నియామకానికి సంబంధించిన అధికారిక…

Read more

సీఎం రేవంత్ రెండ్రోజుల పర్యటన సక్సెస్.

<p>తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన రెండ్రోజుల ఢిల్లీ పర్యటన రాష్ట్రానికి సానుకూల సంకేతాలు తెచ్చింది&period; కేంద్రంతో సమన్వయం&comma; రాష్ట్ర ప్రయోజనాల సాధన&comma; కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం పొందడంలో à°ˆ పర్యటన కీలకంగా మారింది&period; ముఖ్యంగా…

Read more

నేడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు బంద్.

<p>రాష్ట్రంలో విద్యావ్యవస్థ నిర్వీర్యమవుతోందని&comma; ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం నేడు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్‌ను తలపెట్టినట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు à°’à°• ప్రకటనలో తెలిపారు&period; à°ˆ బంద్‌కు విద్యార్థులు&comma; తల్లిదండ్రులు&comma; పాఠశాలల యాజమాన్యాలు పూర్తిగా సహకరించి విజయవంతం చేయాలని…

Read more

మావోయిజాన్ని పారదోలాం.. ఇక డ్రగ్స్ వంతు.

<p>రాష్ట్రాన్ని ఒకప్పుడు వణికించిన ఉగ్రవాదం&comma; మావోయిజం పూర్తిగా తగ్గిపోయాయని&comma; కానీ ఇప్పుడు అంతకంటే భయంకరమైన డ్రగ్స్ మహమ్మారి ప్రతి ఇంట్లోకి చొరబడుతోందని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు&period; రాబోయే రోజుల్లో పోలీసుల ప్రధాన పోరాటం డ్రగ్స్…

Read more