ఇరాన్‌పై అమెరికా మళ్లీ క్షిపణి దాడులు.

Advertisements

<p>పశ్చిమాసియాలో కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఒక్కసారిగా తీవ్రస్థాయికి చేరాయి&period; అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో నౌకలను అడ్డుకుంటున్న ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులతో విరుచుకుపడింది&period; ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం పూర్తిగా &OpenCurlyQuote;ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే యూఎస్ సెంట్రల్ కమాండ్ ఈ దాడులు చేసింది&period;<&sol;p>&NewLine;<p>టర్కీలోని అంకారాలో జరిగిన నాటో శిఖరాగ్ర సదస్సు ముగిసిన అనంతరం ట్రంప్ తన &&num;8216&semi;ట్రూత్ సోషల్&&num;8217&semi; వేదికగా ఇరాన్‌లోని పేలుళ్లకు సంబంధించిన వీడియోలను పంచుకుంటూ హెచ్చరికలు జారీ చేశారు&period; జూన్ 17à°¨ కుదిరిన అవగాహన ఒప్పందం పూర్తిగా విఫలమైందని&comma; ఇరాన్ పాలకులు నమ్మదగిన వ్యక్తులు కారని ఆయన మండిపడ్డారు&period; అయితే ఈ ఘర్షణలు సుదీర్ఘ కాలం కొనసాగవని&comma; అమెరికా సైన్యం ఈ పనిని చాలా వేగంగా ముగిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;<p>అమెరికా దాడులతో ఇరాన్ దక్షిణ తీర ప్రాంతం వణికిపోయింది&period; ఇరాన్ అతిపెద్ద నౌకాశ్రయం&comma; ఇరాన్ నావికాదళం&comma; ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGC ప్రధాన స్థావరమైన &&num;8216&semi;బందర్ అబ్బాస్&&num;8217&semi; నగరంలో భారీ పేలుళ్లు జరిగాయి&period; అలాగే చాబహార్&comma; కొనారక్ ప్రాంతాల్లోనూ అమెరికా దళాలు విరుచుకుపడ్డాయి&period; దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడమే కాకుండా చాబహార్‌లోని షాహిద్ బెహెష్తీ పోర్ట్&comma; కలాంతరి పోర్ట్&comma; మారిటైమ్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి&period; ఈ క్షిపణుల శకలాలు చాబహార్‌లోని ఒక ఆసుపత్రిని కూడా తాకినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది&period; ఇరాన్‌షాహర్&comma; సిరిక్&comma; బుషెహర్&comma; అబు మూసా దీవులపై కూడా అమెరికా దాడులు జరిగాయి&period;<&sol;p>&NewLine;<p>ఈ పరిణామాలపై స్పందించిన ఇరాన్‌ అమెరికా సైనిక స్థావరాలపై భారీ ప్రతిఘటన దాడి&&num;8221&semi;కి సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది&period; హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకల భద్రతా బాధ్యత ఇరాన్‌దేనని ఒప్పందంలో ఉందని&comma; అమెరికా దానిని ఉల్లంఘించిందని ఇరాన్ విదేశాంగ శాఖ ఆరోపించింది&period; ఇరాన్ ఇప్పటికే బహ్రెయిన్&comma; కువైట్‌లలోని అమెరికా మిలటరీ స్థావరాలపై దాడులు చేసింది&period; ఈ యుద్ధ మేఘాల ప్రభావం ప్రపంచ ఇంధన మార్కెట్‌పై పడింది&period; అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ à°§à°° బ్యారెల్‌కు ఒక డాలర్ పెరిగి 79&period;28 డాలర్లకు చేరుకుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.

భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.