దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన.

దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన

Advertisements

<p>రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీ ఐటీ&comma; ఎలక్ట్రానిక్స్&comma; విద్యాశాఖ మంత్రి విదేశీ పర్యటన కొనసాగుతోంది&period; దక్షిణ కొరియా పర్యటనలో దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు&period; మొదట ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా సీఈఓ హంగ్ జూ జియోన్‌&comma;హ్యుందాయ్ మోబిస్ తోనూ చర్చలు జరిపారు&period; బుసాన్ లోని ప్రఖ్యాత &&num;8216&semi;షూఆల్స్&&num;8217&semi; ఫ్యాక్టరీని ఆయన సందర్శించారు &period;ఏపీలో పెట్టుబడిదారులకు మంత్రి లోకేష్ భరోసా ఇస్తూ&period;&period;పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని నింపుతూ ముందుకు సాగుతున్నారు&period; దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య&comma; ఐటీ&comma; ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేశ్‌&period;&period; ప్రముఖ హ్వాసంగ్‌ గ్రూప్‌ ఉన్నతస్థాయి ప్రతినిధులతో బుసాన్‌లో సమావేశమయ్యారు&period; ఈ సందర్భంగా ఏపీలో ఫుట్‌వేర్‌ తయారీ రంగాన్ని మరింత విస్తరించేలా పలు కీలక ప్రతిపాదనలు చేశారు&period; అదే ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్‌ ఫుట్‌వేర్‌ కాంపొనెంట్‌&comma; మెటీరియల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేయాలని కోరారు&period; దీంతో దిగుమతులపై ఆధారపడటం తగ్గడంతో పాటు ఉత్పత్తి వ్యయాలు తగ్గుతాయని వివరించారు&period;ప్రీమియం బ్రాండ్ల కోసం పెర్ఫార్మెన్స్‌ టెక్నాలజీ&comma; ఏఐ ఆధారిత కస్టమైజేషన్‌&comma; సస్టెయినబుల్‌ మెటీరియల్స్‌పై పరిశోధనలు జరిగే నెక్స్ట్‌ జనరేషన్‌ అథ్లెటిక్‌ ఫుట్‌వేర్‌ ఆర్‌అండ్‌డీ&comma; ఆసియా-పసిఫిక్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను కూడా ఏపీలో ఏర్పాటు చేయాలని సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.