సిద్ధిపేట 29వ వార్డులో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభించిన హరీష్ రావు.

సిద్ధిపేట 29వ వార్డులో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభించిన హరీష్ రావు

Advertisements

<p>సిద్ధిపేట పట్టణంలోని 29à°µ వార్డులో బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని హరీష్ రావు ప్రారంభించారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుడు రమేష్‌ను అభినందించారు&period; బీఆర్ఎస్ పాలనలో సిద్ధిపేట సమగ్ర అభివృద్ధి సాధించిందని&comma; కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా మంచినీటి సరఫరా&comma; అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్‌తో ఆదర్శ పట్టణంగా మారిందని తెలిపారు&period; కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పెన్షన్ హామీ అమలు కాలేదని ఆరోపించారు&period; వెటర్నరీ కళాశాల తరలింపు&comma; అభివృద్ధి పనుల అడ్డంకులను ప్రస్తావించారు&period; ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని పేర్కొంటూ&comma; 29à°µ వార్డులో రూ&period;1 కోటి అభివృద్ధి పనులు చేపడతామని హరీష్ రావు ప్రకటించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.