చీటింగ్ కేసులో అరెస్టయిన సూర్యాభాయ్.

చీటింగ్ కేసులో అరెస్టయిన సూర్యాభాయ్ చీటింగ్ కేసులో అరెస్టయిన సూర్యాభాయ్

Advertisements

<p>తక్కువ ధరకే విదేశీ బంగారం ఇప్పిస్తానని చెప్పి లక్షలాది రూపాయల మోసానికి పాల్పడిన &&num;8216&semi;గోల్డ్ మ్యాన్&&num;8217&semi; సూర్యాభాయ్ కి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది&period; సోషల్ మీడియాలో భారీగా బంగారు ఆభరణాలు ధరిస్తూ &&num;8216&semi;గోల్డ్ మ్యాన్&&num;8217&semi; గా గుర్తింపు పొందిన సూర్యభాయ్&comma; తనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి&comma; హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌లతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని బాధితులను నమ్మించాడు&period; మార్కెట్ à°§à°° కంటే 20 శాతం తక్కువ ధరకే విదేశాల నుండి దిగుమతి చేసుకున్న స్వచ్ఛమైన బంగారాన్ని ఇప్పిస్తానని ప్రచారం చేశాడు&period; దీనిని నమ్మిన హయత్ నగర్‌కు చెందిన కృష్ణచారి అనే గోల్డ్‌స్మిత్&comma; హిమాయత్‌నగర్‌లోని ఒక హోటల్‌లో సూర్యభాయ్‌ను కలిసి విడతల వారీగా దాదాపు 30 లక్షల నగదును అప్పగించారు&period; ఎప్పటికీ బంగారం ఇవ్వక పోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు&period; మొదట అరెస్ట్ భయంతో సూర్యభాయ్ హైదరాబాద్ నగరం విడిచి షాద్‌నగర్ వైపు పారిపోవడానికి ప్రయత్నించగా&comma; పోలీసులు అతడిని చాకచక్యంగా వెంబడించి అదుపులోకి తీసుకున్నారు&period; అత్తాపూర్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ప్రాథమిక విచారణ జరిపి కోర్టులో హాజరుపరిచారు&period; నిందితునికి న్యాయస్థానం 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించడంతో&comma; అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.