నెల్లూరులో ఘనంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..

నెల్లూరులో ఘనంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..

Advertisements

<p>ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు&period; నెల్లూరులోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు&period; ఈ సందర్భంగా మొత్తం 56 మంది బాధితులకు రూ&period; 50 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి అందజేశారు&period; నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో గత రెండేళ్ల కాలంలోనే సుమారు నాలుగున్నర కోట్ల రూపాయల భారీ ఆర్థిక సాయాన్ని పేదలకు అందించామని గుర్తుచేశారు&period; నిధుల కొరత ఉన్నా ఎక్కడా సాయం ఆగకుండా సీఎం నిధులు మంజూరు చేస్తున్నారని మంత్రి కొనియాడారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.

ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.

నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .