గోదావరి వరదల సన్నద్ధతపై మంత్రి తుమ్మల సమీక్ష.

గోదావరి వరదల సన్నద్ధతపై మంత్రి తుమ్మల సమీక్ష

Advertisements

<p>గోదావరి వరదల నేపథ్యంలో ప్రాణ&comma; ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు&period; గోదావరి పరివాహక ప్రాంతంలో భాగమైన భద్రాచలం&comma; పినపాక నియోజకవర్గాల్లో వరదల పట్ల జిల్లా యంత్రాంగాన్ని సన్నద్ధంగా ఉండాలని చెప్పారు&period; గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు&period; వరదల సమయంలో బూర్గంపాడు&comma; అశ్వాపురం ప్రాంతాలు అధికంగా ప్రభావితం అవుతాయని&period;&period;అందుకు అనుగుణంగా అప్రమత్తంగా ఉండాలన్నారు&period; వరదల వల్ల రహదారులు బ్లాక్ అయ్యే గ్రామాలను గుర్తించాలని అన్నారు&period; అత్యవసర వైద్య సేవలు&comma; నిత్యావసర వస్తువులు&comma; రవాణాకు అడ్డంకులు లేకుండా యాక్షన్ ప్లాన్ ఉండాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.