ఫిఫా ప్రపంచకప్ విజేతగా చరిత్ర సృష్టించిన స్పెయిన్.

Advertisements

<p>à°«à°¿à°«à°¾ వరల్డ్ కప్–2026లో స్పెయిన్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది&period; ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై విజయం సాధించి రెండోసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది&period; మ్యాచ్ అంతా స్పెయిన్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించగా&comma; అర్జెంటీనా ఒక్క షాట్ కూడా లక్ష్యంపై నమోదు చేయలేకపోయింది&period; స్పెయిన్ ఆటగాళ్లు వరుసగా దాడులు చేస్తూ మొత్తం 12 ప్రయత్నాలు చేయగా&comma; అర్జెంటీనా గోల్‌కీపర్ ఎమిలియానో మార్టినెజ్ 11 అద్భుతమైన సేవ్‌లతో జట్టును నిలబెట్టాడు&period; అయితే ఎక్స్‌ట్రా టైమ్ 106à°µ నిమిషంలో నికో విలియమ్స్ ఇచ్చిన అద్భుతమైన పాస్‌ను ఫెర్రాన్ టోర్రెస్ గోల్‌గా మలచడంతో స్పెయిన్‌కు చిరస్మరణీయ విజయం దక్కింది&period; ఈ గోల్ ఫుట్‌బాల్ చరిత్రలో నిలిచిపోయే క్షణంగా అభిమానులు అభివర్ణిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో నరాలు తెగే ఉత్కంఠ మధ్య స్పెయిన్ జట్టు ప్రపంచ కప్‌ను ముద్దాడింది&period; నాలుగోసారి ఛాంపియన్‌గా నిలిచి సరికొత్త రికార్డు సృష్టించాలనే లియోనెల్ మెస్సీ బృందం ఆశలకు అడ్డుకట్టు వేసిన స్పెయిన్&comma; ఏకంగా 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ ఫుట్‌బాల్ విశ్వవిజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది&period; ఇరు జట్ల రక్షణ శ్రేణులు అత్యంత పటిష్టంగా నిలబడటంతో నిర్ణీత 90 నిమిషాల పూర్తి సమయం ముగిసేసరికి ఇరు జట్లూ ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి&comma; దీనితో మ్యాచ్ 0-0 తో డ్రాగా నిలిచి ఎక్స్‌ట్రా టైమ్‌కు దారితీసింది&period; ఫెర్నాండేజ్ రెడ్ కార్డ్ వల్ల బయటికి వెళ్లినా అర్జెంటీనా కీపర్ మార్టినెజ్ వీరోచితంగా స్పెయిన్ దాడులను అడ్డుకున్నప్పటికీ&comma; ఎక్స్‌ట్రా టైమ్‌లో స్పెయిన్ తన వ్యూహాలకు పదును పెట్టింది&period; మ్యాచ్ 106à°µ నిమిషంలో స్పెయిన్ స్టార్ ఆటగాడు ఫెర్రాన్ టోర్రెస్&period;&period; లభించిన అద్భుత అవకాశాన్ని గోల్‌గా మలచడంతో స్టేడియం ఒక్కసారిగా హోరెత్తిపోయింది&period; ఈ ఏకైక గోల్‌తో మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించిన స్పెయిన్ ఆఖరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుంటూ అర్జెంటీనాపై చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి&comma; సరికొత్త ఫుట్‌బాల్ రాజ్యాంగాన్ని లిఖించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అక్కినేని నాగార్జున.

నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.