ఇవాల్టి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.

ఇవాల్టి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

Advertisements

<p>పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి&period; ఈ సమావేశాల్లో ప్రభుత్వం&comma; ప్రతిపక్షాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి&period; నీట్ యూజీ పేపర్ లీక్ ఆరోపణలు&comma; అయోధ్య రామ మందర విరాళాల వివాదం&comma; పెట్రోల్‌లో ఇథనాల్ బ్లెండింగ్ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని ప్రతిపక్షాలు అనుకుంటున్నాయి&period; అయితే ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్&comma; డీలిమిటేషన్ బిల్లులు ఆమోదించుకోవాలని కేంద్ర ప్రభుత్వం వ్యూహాం రచిస్తోంది&period; అలాగే మరో కొత్త 5 కొత్త బిల్లులను ప్రవేశపెట్టాలని భావిస్తోంది&period; ఆదాయపు పన్ను &lpar;సవరణ&rpar; బిల్లు 2026&comma; సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026&comma; జనన&comma; మరణాల నమోదు సవరణ బిల్లు 2026&comma; జాతీయ గౌరవానికి భంగం కలిగించకుండా నిరోధించే బిల్లు 2026&comma; సూక్ష్మ&comma; చిన్న&comma; మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు 2026లు ఉండే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అక్కినేని నాగార్జున.

నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.