నేడు నల్గొండలో సీఎం రేవంత్ పర్యటన.

నేడు నల్గొండలో సీఎం రేవంత్ పర్యటన

Advertisements

<p>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటనకు ముందే&period;&period; జిల్లా కాంగ్రెస్‌లో ఫ్లెక్సీల రాజకీయం సెగలు రేపుతోంది&period; సీఎం సభ కోసం నగరమంతా ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్స్&comma; స్వాగత ఫ్లెక్సీలలో&period;&period; జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత ఫొటో కనిపించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది&period; జిల్లా కాంగ్రెస్‌లో చాలా కాలంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గానికి&comma; డీసీసీ అధ్యక్షుడికి మధ్య సమన్వయ లోపం ఉందనే ప్రచారం జరుగుతోంది&period; తాజా ఫ్లెక్సీల వ్యవహారం ఈ అంతర్గత విభేదాల చర్చకు మరింత ఊతమిచ్చింది&period; ప్రోటోకాల్ ప్రకారం జిల్లా అధ్యక్షుడికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కొందరు నేతలు డిమాండ్ చేస్తుంటే&period;&period; దీనిని రాజకీయంగా చూడాల్సిన అవసరం లేదని మరో వర్గం కొట్టిపారేస్తోంది&period; అయితే&comma; నేడు జరగబోయే సీఎం బహిరంగ సభ వేదికపై డీసీసీ అధ్యక్షుడికి ఎలాంటి ప్రాధాన్యం దక్కుతుంది&quest; ఈ విభేదాల చర్చకు సీఎం పర్యటనతో బ్రేక్ పడుతుందా&quest; లేదా అసమ్మతి మరింత పెరుగుతుందా&quest; అన్నది కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.