హెచ్‌డీఎఫ్‌సీ సీఎస్‌ఆర్ అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.

హెచ్‌డీఎఫ్‌సీ సీఎస్‌ఆర్ అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Advertisements

<p>హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ బోధీ పెవిలియన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీఎస్‌ఆర్ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు&period; కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు&comma; ఎంపీ వేమ్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు&period; రెండు అంబులెన్సులకు జెండా ఊపి ప్రారంభించిన సీఎం&comma; భూపాలపల్లి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఎంఆర్ఐ యంత్రాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు&period; ఈ సందర్భంగా స్వయం సహాయక మహిళా సంఘాలకు విస్తృతంగా రుణాలు అందించాలని&comma; లాజిస్టిక్ పార్కులు&comma; గోదాములు&comma; రైస్ మిల్లుల ఏర్పాటుకు బ్యాంకులు సహకరించాలని పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.