డొనాల్డ్‌ ట్రంప్‌ ‘ట్రూత్‌ సోషల్‌’ వేదికగా కీలక పోస్ట్‌.

Advertisements

<p>కెనడాతో వాణిజ్య విభేదాలు కొనసాగుతున్న వేళ&period;&period; అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ &OpenCurlyQuote;ట్రూత్‌ సోషల్‌’ వేదికగా కీలక పోస్ట్‌ పెట్టారు&period; కెనడా&comma; అమెరికాలతో సరిహద్దు పంచుకుంటున్న &OpenCurlyQuote;లేక్‌ ఆంటారియో’ పేరును &OpenCurlyQuote;లేక్‌ అమెరికా’గా మార్చే ప్రతిపాదనను సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు&period; తాము ఇకపై ఆంటారియోతో పెద్దగా వాణిజ్యం చేయాలనుకోవడం లేదని పేర్కొన్నారు&period; ఒకవేళ అగ్రరాజ్యం తమపై సుంకాలను విధిస్తే&period;&period; ఆ దేశానికి విద్యుత్తు సరఫరాను నిలిపేస్తామని&comma; కీలక ఖనిజాల ఎగుమతిని ఆపేస్తామని ఆంటారియో ప్రభుత్వాధినేత డగ్‌ ఫోర్డ్‌ హెచ్చరించిన నేపథ్యంలో ట్రంప్‌ పోస్టు ప్రాధాన్యం సంతరించుకుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వైభవంగా గోదావరి పుష్కరాలు.

2027 గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు.

ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.