2027 గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు.

Advertisements

<p>2027 గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు&period;<br &sol;>&NewLine;వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు జరిగే పుష్కరాలకు 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు&period;<br &sol;>&NewLine;రూ&period;4&comma;026 కోట్లతో 4&comma;932 పనులు చేపడుతుండగా&period;&period; భక్తుల రద్దీ కోసం 440 ఘాట్లను సిద్ధం చేస్తున్నారు&period; పాత 259 ఘాట్లను అభివృద్ధి చేయడంతో పాటు 181 కొత్త ఘాట్లు నిర్మించనున్నారు&period;రద్దీ నిర్వహణకు ఏఐ క్రౌడ్ అనలిటిక్స్&comma; సీసీటీవీలు&comma; డ్రోన్లు&comma; క్యూఆర్ ఆధారిత వాహన గుర్తింపు వంటి సాంకేతికతను వినియోగించనున్నారు&period; 30 తాత్కాలిక ఫీల్డ్ ఆస్పత్రులు&comma; 2&comma;697 రెస్క్యూ బోట్లు&comma; 8&comma;955 మంది శిక్షణ పొందిన ఈతగాళ్లను అందుబాటులో ఉంచనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

22ఏపై బీజేపీ దీక్షలు.

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.

భారత సైన్యం చేతికి ‘షేర్’.. ఏకే-203 రైఫిళ్లు రెడీ.