ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్ష బరిలో బండ్ల గణేష్.

Advertisements

<p>తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్ష పదవికి ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ నామినేషన్ దాఖలు చేశారు&period;ఆయనతో పాటు మరో నిర్మాత సి&period; కళ్యాణ్ కూడా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు&period; ఈసారి జరగబోతున్న ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి&period;దిల్ రాజు సారథ్యంలోని యాక్టివ్ తెలుగు ప్రొడ్యూసర్ గిల్డ్&period;&period; బండ్ల గణేష్‌కు మద్దతు ఇస్తున్నట్లు సమాచారం&period; ఇక వైస్ ప్రెసిడెంట్ పదవికి మోహన్ వడ్లపట్ల&comma; కేఎల్ దామోదర ప్రసాద్&comma; జీవితా రాజశేఖర్&comma; భరత్ చౌదరి నామినేషన్లు వేశారు&period;నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 28 వరకు గడువు ఉంది&period;<br &sol;>&NewLine;సెప్టెంబర్ 6à°¨ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు జరగనున్నాయి&period; ఇప్పటివరకు బండ్ల గణేష్ కు ఇండస్ట్రీలో మద్దతు పెరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి&period; మరి ఈ ఎన్నికల్లో బండ్ల గణేష్&comma; సి&period; కళ్యాణ్‌లలో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

2027 గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు.

ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.

తెలంగాణలో ఆగస్టు 27న ఓటరు రోల్ సభలు.